BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం

Select Suryaa Now
తొమ్మిది రోజుల పాటు అన్నప్రసాద వితరణ విజయవంతం

 

02 సూర్య కరీంనగర్ 
కరీంనగర్: అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ డి. సంపత్ ఆధ్వర్యంలో భవానీ స్వాములకు తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా డి. సంపత్ మాట్లాడుతూ, తన కుమార్తె డాక్టర్ డి. నేహా, కొత్త జయపాల్ రెడ్డి తొమ్మిది రోజుల పాటు అన్నదాన కార్యక్రమానికి అవసరమైన కూరగాయలను దాతలుగా అందించి సహకరించారని తెలిపారు.ఈ సందర్భంగా డాక్టర్ డి. నేహా, కొత్త జయపాల్ రెడ్డితో పాటు అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ డి. సంపత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు దాతలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. భవానీ, అయ్యప్ప స్వాములకు సేవ చేసుకునే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో డి. సంపత్, గడప నాగరాజు, రుద్రాక్ష చందు, వీరగోని ప్రకాష్ గౌడ్, రుద్రాక్ష కృష్ణ, హరీష్, అన్నం శ్రీనివాస్, బొల్లు నరేందర్ గురుస్వామి తదితరులు పాల్గొన్నారు.