BREAKING
గుజరాత్‌లో నాలుగు ఘోర రోడ్డు ప్రమాదాలు: విధుల్లో ఉన్న పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ సహా 11 మంది దుర్మరణం! గ్రేటర్ నోయిడాలో 19వ రెన్యూవబుల్ ఎనర్జీ ఇండియా ఎక్స్‌పో: 1,080 మంది ఎగ్జిబిటర్లతో స్వచ్ఛ ఇంధన సాంకేతికతల ప్రదర్శన! ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణతో కాంగ్రెస్ బెంబేలు: బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తీవ్ర వ్యాఖ్యలు! పలమనేరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 33 వార్డుల్లో పోటీ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో మరో కీలక ఘట్టం: 5వ యూనిట్ ట్రయల్ రన్ విజయవంతం వెల్దుర్తి మండల అభివృద్ధికి సుబ్బారాయుడు కుటుంబం కృషి అభినందనీయం ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ

తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ

Select Suryaa Now
తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ

కోహెడ ; కోహెడ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో కోహెడ మండలం మాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి తోటి మహిళలతో  బతుకమ్మ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడారు మాజీ ఎంపీపీ కొక్కులకీర్తి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బతుకమ్మ పండుగ తీరొక్క పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ అక్కాచెల్లెళ్ల ఆత్మీయతను ఆడపడుచుల ఐక్యతను చాటే గొప్ప పండుగ బతుకమ్మ తొమ్మిది రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగకు సద్దుల బతుకమ్మతో ఘనమైన ముగింపు పలుకుతాం తెలంగాణ ఆడబిడ్డలు ఎక్కడ ఉన్నా బతుకమ్మను మర్చిపోకుండా జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనం మన పండుగలను మన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందిఅని ఆమె కొనియాడారు. అనంతరంమాజీ ఎంపీపీ కొక్కుల కీర్తి సురేష్ బస్వాపూర్ గ్రామ ప్రజలకు కోహెడ మండల ప్రజలందరికీసద్దుల బతుకమ్మ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.