BREAKING
అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతి రంజీ ట్రోఫీలో చెలరేగిన ఆయుష్ బడోని.. అద్భుత డబుల్ సెంచరీతో ఢిల్లీ భారీ స్కోర్! వైభవంగా బింద సేవ మహో త్సవం. కావలి పురపాలక సంఘంలో వైభవంగా 'ఆయుధ పూజ' ఈనెల 26న చలో హైదరాబాద్ కు వేలాదిగా తరలి రండి-బొట్ల చక్రపాణి జింబాబ్వేతో మ్యాచ్‌లో అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన భారత మహిళా క్రికెటర్ నికి ప్రసాద్! ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి - నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ *నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గ భవాని మాత వద్ద అన్నదాన కార్యక్రమం* రీల్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోనూ హీరోనే.. ప్రాణాపాయంలో ఉన్న డ్రైవర్‌ను కాపాడిన టైగర్ ష్రాఫ్! మణుగూరు మెడికల్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా రెండు టిప్పర్లు స్వాధీనం గ్లామరస్ ఫొటోషూట్‌తో అదరగొడుతున్న ప్రియాంక చోప్రా.. హాలీవుడ్‌లోనూ సత్తా చాటుతున్న గ్లోబల్ స్టార్! ఎంపీటీసీ ఎన్నికలకు 21 నుండి నామినేషన్లు - ఎంపీడీవో జవహర్ బాబు సరికొత్తగా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' వెబ్ సిరీస్.. సంచలన లుక్‌తో షనయా కపూర్ ఎంట్రీ! నాగర్ కర్నూల్ రామాలయంలో మంగళవారం దసరా శమీ పూజలు, వాహన పూజలు, అర్చనలు.…

సిపిఆర్ సర్కిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

Select Suryaa Now
సిపిఆర్ సర్కిల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి

పెద్దేముల్, మేజర్ న్యూస్: పెద్దేముల్ మండల కేంద్రంలో కీర్తిశేషులు చిట్టపు ప్రకాశ్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సి పి ఆర్ సర్కిల్ ను తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రకాష్ రెడ్డి గారి కుమారులు చిట్టెపు రాఘవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లను అభినందించారు. అనంతరం ప్రకాష్ రెడ్డి గారితో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో గడిపిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరితో కలసి మెలసి ఉండే వ్యక్తి ధైర్యశాలి, మండల కేంద్రంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా, నేనున్నానంటూ చేయిత నందించే వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని, ఆయన యొక్క సేవలను, జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా వారి కుమారులు సిపిఆర్ చౌరస్తాను. ఏర్పాటు చేయడం అభినందన నియమని మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, పిఎసిఎస్ చైర్మన్ ఎల్లారెడ్డి, సర్పంచ్ డివై నర్సింలు, తట్టెపల్లి పి ఎస్ సి ఎస్ చైర్మన్ మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నారాయణరెడ్డి, శోభారాణి, ప్రవీణ్ కుమార్, వివిధ గ్రామాల సర్పంచులు, కుటుంబ సభ్యులు, సిపిఆర్ అభిమానులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్: ముకుంద రెడ్డి, పెద్దెేముల్, వికారాబాద్ జిల్లా.