BREAKING
పేరాల ఆంజనేయ విగ్రహానికి నిప్పు యూరోపియన్ సమాఖ్య దీర్ఘకాలిక బడ్జెట్‌పై ఏడాది చివరికల్లా ఒప్పందం.. నిర్మాణ పరికరాల మార్కెట్‌కు భారీ ఊతం.. విదేశీ పెట్టుబడుల వెల్లువతో భారత మార్కెట్లకు సానుకూల సంకేతాలు.. గిఫ్ట్ నిఫ్టీ 0.14 శాతం పతనం.. దేశీయ మార్కెట్లకు స్వల్ప బలహీన ప్రారంభ సంకేతాలు: లాభాల స్వీకరణ, ముడిచమురు ధరల ఒత్తిడి! జపాన్ మార్కెట్‌లో మళ్లీ కొనుగోళ్ల జోరు.. 0.4 శాతం పెరిగిన నిక్కీ: ఏఐ, సెమీకండక్టర్ షేర్లలో రికవరీతో పుంజుకున్న సూచీ! శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం అమెరికా తూర్పు తీరాన్ని వణికించిన భారీ తుపాను.. ఇందిరమ్మ జీవిత బీమా పథకం వివరాల సేకరణ పరిశీలన -- ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆరోగ్య రంగంలో పెట్టుబడులు, పీపీపీలపై ప్రధాని మోదీ దృష్టి న్యూజిలాండ్‌లో అధికారానికి ఒక సీటు దూరంలో పాలక కూటమి యువత గొంతు నొక్కాలని చూస్తే సహించేది లేదు:మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తొమ్మిది నెలల్లో క్యూబీఈ ఇన్సూరెన్స్ ప్రీమియం వృద్ధి వడ్డీ రేట్ల అంచనాల మధ్య ఐరోపా మార్కెట్లలో కదలికలు శ్రీ భావగి భద్రేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణకు తొమ్మిది మందితో కమిటీ ఏర్పాటు

శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం

Select Suryaa Now
శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం

తాండూరు, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ భవిగి భద్రేశ్వర స్వామి దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పాలకవర్గాన్ని నియమించింది. ఆలయ చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్‌ను నియమించడంతో పాటు మరో ఎనిమిది మంది సభ్యులకు పాలకవర్గంలో అవకాశం కల్పించింది. ఈ మేరకు ఎండోమెంట్స్ శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నూతనంగా నియమితులైన పాలకవర్గం మూడేళ్ల పాటు బాధ్యతల్లో కొనసాగనుంది. ఆలయ అభివృద్ధి, నిర్వహణలో పాలకవర్గం కీలక పాత్ర పోషించనుంది. చైర్మన్‌గా మేడి మహేష్ కుమార్ నియామకం కావడంతో ఆయనకు పలువురు ప్రముఖులు, నాయకులు, అభిమానులు అభినందనలు తెలియజేశారు.