BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

శేషగిరి నగర్ లో రూ,15 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

Select Suryaa Now
శేషగిరి నగర్ లో రూ,15 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

శేషగిరి నగర్‌లో రూ.15 లక్షలతో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

మణుగూరు ఆర్ సి సూర్య(మేజర్ న్యూస్); మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని శేషగిరి నగర్‌లో, హనుమాన్ టెంపుల్ వద్ద నూతనంగా నిర్మించిన అభివృద్ధి పనులను పినపాక ఎమ్మెల్యే,ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు. స్థానిక ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంతో మొత్తం రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో రూ.10 లక్షలతో నిర్మించిన మినీ ఫంక్షన్ హాల్‌ను, రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ఆయన ప్రారంభించారు. శేషగిరి నగర్ ప్రజలు వివాహాలు,శుభకార్యాలు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు మినీ ఫంక్షన్ హాల్ ఎంతో ఉపయోగపడనుందన్నారు. 
అదేవిధంగా రూ.5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభంతో స్థానిక ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయన్నారు. కాలనీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.