BREAKING
మైనింగ్‌ స్టాఫ్‌ డిమాండ్లను పరిష్కరించాలి - వాసిరెడ్డి సీతారామయ్య సేవా మూర్తులకు బీజేపీ సన్మానం సింగరేణి పెన్షనర్లకు సౌకర్యవంతంగా డీఎల్‌సీ రెన్యూవల్ సేవలు - తొలిరోజు 185 మందికి సేవలు కృష్ణానదిలో వలలో చిక్కుకుని మత్స్యకారుడి మృతి ఉల్లిపాలెంలో విషాదఛాయలు.. కుటుంబ సభ్యుల రోదనలు వార్షిక గది ఆదాయ వృద్ధి అంచనాలను పెంచిన మేరియట్ ఇంటర్నేషనల్ మంగి గ్రామానికి బస్సు సేవలు ప్రారంభం - గ్రామస్తుల హర్షం సాయి కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలోడ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కు పాదం-ఇద్దరికీ జైలు ముగ్గురికి జరిమానా ఇరాన్‌పై డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు..గల్ఫ్ దేశాలలో మళ్లీ రాజుకుంటున్న యుద్ధ భయాలు పాఠశాలల్లో అల్పాహారం ప్రారంభం ఆపదలో ఉన్న రైతుకు అండగా నిలిచిన చైతన్య కిరణ్ ఎల్ నినో దృష్ట్యా విద్యుత్తును పొదుపు చేయండి... హంగేరి రాజకీయాల్లో కొత్త చీఫ్ ప్రాసిక్యూటర్ అభ్యర్థికి మద్దతు తెలిపిన అధికార పార్టీ ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు తమ ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. 'సెంపాయింట్ పార్టనర్స్' పేరుతో కొత్త ప్రాక్సీ సొలిసిటింగ్ సంస్థను ప్రారంభించిన అనుభవజ్ఞులు వర్షాభావంపై క్షేత్రస్థాయి పరిశీలన తుగ్గలి మండలంలో కేంద్ర కరువు బృందం పర్యటన రైతులతో ముఖాముఖి.. పంట నష్టాల అంచనా

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి జి. అభిరామ్ ఎంపిక

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి జి. అభిరామ్ ఎంపిక

రామాయంపేట ; ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో  సిద్దిపేట లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్(అండర్ -14) రన్నింగ్ పోటీలలో  రామాయంపేట మున్సిపల్   పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ ద్వితీయ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.
ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేత అభిరామ్‌ను పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వాసవి సురేష్, హెడ్మాస్టర్ సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, శ్రీశైలం, స్రవంతి మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.రాష్ట్ర స్థాయి పోటీలలోనూ అభిరామ్ ప్రతిభ చాటి విజయం సాధించాలని యజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.