BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

Select Suryaa Now
రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణం జూరాల గ్రామం శ్రీరామ్ నగర్ స్టేషన్ వెళ్లే కూడలిలో గురువారం రాజీవ్ గాంధీ విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ చేశారు. విగ్రహ దాత కీర్తిశేషులు గాజుల ఉస్మాన్ వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ నాగమణి రాజేష్, వైస్ చైర్మన్ నల్గొండ శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమతుల్లా, వార్డు కౌన్సిలర్ దండు శ్రీనివాసులు, మండల అధ్యక్షులు నాగేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్లదిన్నె శ్రీనివాసులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.