BREAKING
అభివృద్ధి పనులు చేపట్టేలా మంత్రిని కోరిన నల్లూరి కృష్ణమోహన్.. కరాటం సోంబాబుని పరామర్శించిన మంత్రి దుర్గేష్.. నాగారంలో భక్తిశ్రద్ధలతో శరన్నవరాత్రులు: శ్రీరామ్‌ యూత్ అసోసియేషన్ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కందాడి అంజిరెడ్డి తోటకూర వజ్రేష్ యాదవ్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తుంకి రమేష్ అర్హులకే ఇందిరమ్మ ఇళ్ళను కేటాయించాలని ప్రజావాణిలో వినతి రామచంద్రపురం అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించండి :మంత్రి వాసంశెట్టి సుభాష్ యాచారం గ్రామంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. అనంతపురం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఆయుధ పూజ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తపై దాడికి యత్నం ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికలో పార్టీలకు కొరత - రిజర్వేషన్లతో మారిన రాజకీయ సమీకరణాలు .. ఎంపీపీ పదవిపై నేతల గురి అంత్యక్రియలలో పాల్గొన్న ఎమ్మెల్యే. సంజీవరెడ్డి పసి బిడ్డ ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆరాటం - దాతల ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు అలరించిన చిన్నారుల నృత్య ప్రదర్శన దుర్గాదేవి, వనదుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పద్మహాదేవేందర్ రెడ్డి 25వ డివిజన్ కార్పొరేటర్ గా పూజారి రాజారాం ఏకగ్రీవం వృత్తి నైపుణ్యాభివృద్ధికి పది రోజుల ఇంటర్న్‌షిప్‌ - ఫ్యాషన్‌ డిజైనింగ్‌, మగ్గం పనిలో విద్యార్థులకు ప్రత్యక్ష శిక్షణ.

ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి -జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

Select Suryaa Now
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి -జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

దుర్గమ్మ దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఆకాంక్షించారు.  జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాలలో గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న దంపతులను ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు బిల్లా కంటి హరిబాబు ఆలయ అధ్యక్షులు మిడిదొడ్డి అంజయ్య ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జోషి పాండురంగ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జిల్లా ఎస్పీ దంపతులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  దసరా పండుగను ప్రజలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తెలిపారు.  కార్యక్రమంలో  ఎస్సై వెంకట్ రెడ్డి తో పాటు పోలీసు సిబ్బంది ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు...
పి.వినయ్ కుమార్,  నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్: