BREAKING
రూ.9 కోట్లకు ఖార్‌లోని విలాసవంతమైన ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్: జుహు కాల్పుల కలకలం తర్వాతే రిజిస్ట్రేషన్ పూర్తి! ఫిబ్రవరి 2027 నుంచి నవీ ముంబై ఎయిర్‌పోర్ట్‌కు అంతర్జాతీయ విమానాల తరలింపు: అదానీ ఎయిర్‌పోర్ట్స్, ఇండిగో కీలక నిర్ణయం! నగరం అభివృద్ధి చెందాలంటే.. వైసీపీకి ఓటు వేయండి - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ కొరియా మార్కెట్లను తాకిన 'ఏఐ నిస్తేజం'.. కోస్పీ 12 నెలల టార్గెట్‌ను తగ్గించిన గోల్డ్‌మన్ శాక్స్: కారణాలివే! కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం భారీ ఊరట.. వార్షిక ఆర్థిక నివేదికల దాఖలు గడువు పొడిగింపు: నూతన తేదీల వివరాలివే! యుద్ధాలు కేవలం ఆయుధాలతోనే జరగవు.. ఆర్థిక యుద్ధాల ముప్పుపై ఆర్బీఐ డేటా సెంటర్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ హెచ్చరిక! బెంగళూరు ఐటీ కంపెనీల్లో కన్నడిగులపై వివక్ష చూపిస్తే కఠిన చర్యలు.. ఇక్కడ కన్నడిగుడే సార్వభౌముడు: డీకే శివకుమార్ వార్నింగ్! వాకీటాకీల తప్పుదోవ పట్టించే ప్రకటనలు.. హోగర్ టెక్నాలజీస్‌కు సీసీపీఏ రూ.1 లక్ష జరిమానా: ఈ-కామర్స్ సైట్లపై కొరడా! ప్రపంచంలోనే అతిపెద్ద చెల్లింపుల వ్యవస్థగా యూపీఐ.. నెలకు రూ.24,000 కోట్ల లావాదేవీలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడి! ఏఐతో $2.5 ట్రిలియన్ల లబ్ధి.. $850 బిలియన్ల నష్ట భయం!అంతర్జాతీయ నివేదిక హెచ్చరిక! ఇరాన్‌పై తక్షణ దాడి లేదు.. డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో ఖతార్ చర్చలు! బుధవారం కీలక నిర్ణయం ప్రకటించనున్న ప్రముఖ చిప్‌మేకర్ ఎస్‌కే హైనిక్స్ బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల రన్‌ఆఫ్: లూలా వర్సెస్ బోల్సొనారో హోరాహోరీ పోరు! ప్రాణరక్షణే లక్ష్యం.. హెల్మెట్‌పై చైతన్యానికి యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి వినూత్న బాట భారత పోర్టుల్లో కార్గో ప్రక్రియల సమగ్ర డిజిటలైజేషన్.. రోటర్‌డ్యామ్ పోర్టుతో భారత కస్టమ్స్ అధికారుల భాగస్వామ్యం: పీయూష్ గోయల్ వెల్లడి!

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి ***ఏసిపి మాధవి

Select Suryaa Now
పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి  ***ఏసిపి మాధవి

సూర్య, హుజురాబాద్.సమాజం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీసు  అమర త్యాగాలు మరువలేనివి హుజురాబాద్ ఏసిపి వాసంశెట్టి మాధవి అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకుని హుజురాబాద్ లో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సైకిల్ ర్యాలీని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ రొoటాల సుహాసిని జెండా ఊపి ప్రారంభించారు. ప్రతి వ్యక్తి యూనిఫామ్ లేని పోలీసేనని, పోలీసులు ప్రజల కోసం చేస్తున్న సేవలు పలువురు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్, రూరల్ సీఐ వీరబత్తిని శ్రీనివాస్, జమ్మికుంట సిఐలు రామకృష్ణ గౌడ్, పులి వెంకట్ గౌడ్, ఎస్సైలు కొత్తపల్లి రవి, కట్కూరి శేఖర్ రెడ్డి ఆవుల తిరుపతి, క్రాంతి, స్వాతి, ఎ ఎస్సై కమల, కౌన్సిలర్లు సొల్లు సునీత, కోయల్ కార్ భారతి, తులసి లక్ష్మణమూర్తి పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు