BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం

Select Suryaa Now
పశువులు, పక్షుల దాహార్తి తీర్చేందుకు నీటి తొట్టెల నిర్మాణం

చేర్యాల .......చేర్యాల: మండలంలోని చుంచనకోట గ్రామంలో ఉపాధి హామీ పథకంలో భాగంగా VB-GRAM-G పథకం ద్వారా కమ్యూనిటీ నీటి తొట్టెల (క్యాటిల్ ట్రాఫ్స్) నిర్మాణానికి గురువారం సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ సమక్షంలో ముగ్గు పోశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలోని రోడ్ల పక్కన నీటి తొట్టెలు ఏర్పాటు చేయడం వల్ల అన్ని కాలాల్లో, ముఖ్యంగా వేసవిలో పశువులు, పక్షుల దాహార్తిని తీర్చేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏపీవో దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ రాజకుమార్, పంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఉపసర్పంచ్ వట్టిపల్లి ఆగయ్య, శీర్ల శ్రీకాంత్, మంద వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.