BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

పాఠశాల విద్యార్థి సంఘ ఎన్నికలు

Select Suryaa Now
పాఠశాల విద్యార్థి సంఘ ఎన్నికలు

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణంలో గురువారం ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల యందు విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శిరీష తెలిపారు. మొత్తం ఈ ఎన్నికల్లో 250 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు వారిలో ఎన్నికల్లో విజయం సాధించినవారు తేజశ్రీ ,బి కావ్య, టి అనిత ,వైస్ పాటర్న్ జి చంద్రిక, అంజుమ్ గెలుపొందినట్టు తెలిపారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.