ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన పి. కిరణ్‌ను ఘట్‌కేసర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు చందుపట్ల వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా నూతన ఎస్‌హెచ్‌ఓకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, సంఘం ఉపాధ్యక్షుడు పలుగుల శ్రీకాంత్‌రెడ్డి, కోశాధికారి పాటి మహిపాల్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి కంభం లక్ష్మారెడ్డి, గౌరవ సలహాదారు మారం లక్ష్మారెడ్డి, కోర్ కమిటీ సభ్యులు గాడీల రామచంద్రరెడ్డి, సక్కూరి శ్రీకాంత్‌రెడ్డి, సభ్యుడు బొక్క విష్ణువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.