BREAKING
ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర..

నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

నేరేడుచర్ల లో అంగరంగ వైభవంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల  పట్టణం లో బతుకమ్మ వేడుకలు శనివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
బతుకమ్మ వేడుకలలో పుర ప్రజలు వివిధ  వార్డుల్లో కనకదుర్గ అమ్మవారి గుడి దగ్గర    హిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మను రంగురంగుల పూలతో అందంగా పేర్చి "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో" అంట పాటలు పాడుతూ మహిళలు ఉత్సాహంగా ఆడిపాడారు.
తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మకు ప్రత్యేక విశిష్టత ఉందని మహిళలు తెలిపారు. పండుగను పురస్కరించుకొని మహిళలు సాంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద ఎత్తున పాల్గొన్నారు.