నేదార్లండ్ లో, వెల్డోవెన్ నగరంలో బతుకమ్మ
ముషీరాబాద్ మేజర్ న్యూస్ నేదార్లండ్ లో, వెల్డోవెన్ నగరంలో, ఉత్సవ్ సంస్థ, తెలంగాణ రాష్ట్ర భాష.. సాంస్కృతిక శాఖ.. తెలంగాణ పర్యాటక మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. సింగిడి సాంస్కృతిక గౌరవ అధ్యక్షులు ఉత్సవ్ సంస్థ నిర్వాహకులు బెక్కేమ్ సురేష్ సారధ్యంలో, అక్కడి తెలంగాణ వాసులు పెద్దఎత్తున హాజరై బతుకమ్మ వేడుకలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ప్రోహిబిషన్ ఎక్సైజ్, పురాతత్వ శాఖ, మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణరావు అభినందనలు తెలియజేశారు. -