BREAKING
ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర..

మన్నెగూడ ప్రముఖ్ టౌన్ షిప్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
మన్నెగూడ ప్రముఖ్ టౌన్ షిప్ లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

మన్నెగూడ ప్రముఖ్ టౌన్‌షిప్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు.


 తుర్కయంజాల్ :    ఆదిభట్ల సర్కిల్‌ పరిధిలోని తుర్కయంజాల్‌ డివిజన్‌ ప్రముఖ్‌ టౌన్‌షిప్‌లో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో ప్రతిష్ఠించిన దుర్గామాత విగ్రహానికి ప్రముఖ్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు, నృత్యాలతో సందడి చేశారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక వైభవం నడుమ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, కోశాధికారి నవీన్‌కుమార్‌, గౌరవ అధ్యక్షుడు చెన్నారెడ్డి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, కంబాలపల్లి ఉదయశ్రీ, సంయుక్త కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి రామ్‌రెడ్డి, ముఖ్య సలహాదారులు సురేందర్‌రెడ్డి, రఘు రామయ్య తదితరులు పాల్గొన్నారు.

-ఎడ్ల వెంకటేష్ గౌడ్, మేజర్ న్యూస్.