ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ఉత్సవాలు
తిరుమలగిరి మేజర్ న్యూస్ :- దీపావళి పండుగ సందర్బంగా రాఘవపురం గ్రామంలోని ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ఉత్సవాలలో గ్రామ సర్పంచ్ చిరంజీవి,మార్కెట్ చైర్మన్ ఎల్సొజు చామంతి నరేష్, కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు కేశిడి వెంకటలక్ష్మా రెడ్డి, ఉప సర్పంచ్ మంజుల రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.