BREAKING
వ్యాపారులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించిన మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు *ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సందడి.. లబ్ధిదారులతో కలిసి పండుగ జరుపుకున్న డిప్యూటీ సీఎం!* సీఎం బహిరంగ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాల్లోనే ప్రయాణించాలి: ఎస్పీ స్నేహ మెహ్రా పిన్నంచర్ల గ్రామ అధ్యక్షుడిగా కుమ్మరి తిరుపతన్న దేశీయ మార్కెట్లకు నిలకడైన ఆరంభ సంకేతాలు: ముహూరత్ ట్రేడింగ్ స్థాయిలే ఆధారం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కీలక నిర్ణయం: వడ్డీ రేటు 4 శాతానికి పెంపు ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ఉత్సవాలు జపాన్ స్టాక్ మార్కెట్లో ర్యాలీ: 1.7 శాతం పెరిగిన నిక్కీ సూచీ ముహూరత్ ట్రేడింగ్‌లో స్వల్ప నష్టాలు: సెన్సెక్స్, నిఫ్టీ ముగింపు ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు యెమెన్ నుంచి 19 మంది భారతీయ నావికుల సురక్షిత తరలింపు టర్కీలో కాప్31 సదస్సు ప్రారంభం: 200 దేశాల ప్రతినిధుల భేటీ భారీగా పతనమైన క్రిప్టో కరెన్సీల ధరలు: 74 వేల డాలర్ల దిగువకు బిట్‌కాయిన్ వియత్నాంలో తుపాను బీభత్సం: 80 మంది మృతి ఇరాన్-అమెరికా చర్చలపై అనిశ్చితి: మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు

Select Suryaa Now
ఘనంగా ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు


ఆత్మకూరు/మేజర్ న్యూస్: వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పిన్నెంచర్ల గ్రామంలో ఆదివారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇలాంటి పుట్టినరోజులు భవిష్యత్తులో మరెన్నో జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

_రాజారత్నం ,ఆత్మకూరు వనపర్తి జిల్లా.