BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న

Select Suryaa Now
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న  కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న

కరీంనగర్: నగరంలోని 11వ డివిజన్‌లో ఈరోజు ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఆకుల నర్మద నర్సన్న హాజరై, లబ్ధిదారులైన అప్సానా బేగం, మహమ్మద్ ఖాదర్‌లకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ, తమ సొంత ఇంటి కలను సాకారం చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబానికి ఎంతో మేలు జరిగిందని, ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆకుల నర్మద నర్సన్న మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.