BREAKING
ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్ భక్తులతో కిటకిటలాడిన శ్రీ రామ తీర్థ పుటాలమ్మ క్షేత్రం

గ్రామపంచాయతీ కార్మికుడికి ఆర్థిక చేయూత..

Select Suryaa Now
గ్రామపంచాయతీ కార్మికుడికి ఆర్థిక చేయూత..

.సూర్య బోథ్   మండల కేంద్రంలోని సాయినగర్ చెందిన విద్యార్థి నిట్ లో మంచి మా ర్యాంకు సాధించి మెడిసిన్ సీటు సాధించిన  గురుకుల విద్యార్థి ఈరుణాల సాయికుమార్  సన్మానం తో పాటు 8000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు . అదేవిధంగా ఐఐటి బిలాయి లో సీటు సాధించిన బిక్క అక్షర కౌఠ (భి )గ్రామానికి చెందిన విద్యార్థిని సన్మానం చేశారు . కౌఠ (భి) గ్రామానికి చెందిన పారిశుద్ధ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబానికి చెందిన గంగాధర్ వీరేష్ కు5000 రూపాయలను ఆర్థిక సాయం బోథ్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అందజేశారు 
ఈ కార్యక్రమంలో బోథ్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు అందరూ పాల్గొన్నారు.