BREAKING
నేటి రాశి ఫలాలు –4 నవంబర్, 2026 నేటి పంచాంగం4 నవంబర్, 2026 పదధ్వని బంతుల్లోనే అర్ధశతకం బాది చరిత్ర సృష్టించిన ప్రేమ రావత్: మహిళా క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు వంట నూనెను మళ్లీ మళ్లీ మరగబెట్టి వాడుతున్నారా: ఆరోగ్యానికి పొంచి ఉన్న తీవ్రమైన ప్రమాదాలు ఇవే జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్‌గా గెలుపొందిన శ్రీమతి నరేంద్రుల వినీత విజయోత్సవ ర్యాలీ క్యాప్సికమ్‌లో దాగున్న అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు: ఏ రంగు క్యాప్సికమ్ ఆరోగ్యానికి మరింత మంచిది ఇండియా పాక్ మ్యాచ్ క్రేజ్ మామూలుగా లేదుగా: వరల్డ్ కప్ మ్యాచ్ టికెట్ల కోసం కోట్లలో రిక్వెస్టులు భువనేశ్వర్ కుమార్ అంతర్జాతీయ కెప్టెన్సీ చాప్టర్ ముగిసినట్లే: సీనియర్ స్పిన్నర్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు రాగి పాత్రలో నీళ్లు తాగడం వల్ల శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు మరియు అసలు నిజాలు బ్రోకలీని సూపర్‌ఫుడ్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా: ఆరోగ్యానికి ఇది అందించే అద్భుత ప్రయోజనాలు ఇవే బిగ్‌బాస్ ఇంట్లో హీటెక్కిన 9వ వారం నామినేషన్లు: వంశీ వర్సెస్ ముకేష్ మధ్య తీవ్ర వాగ్వాదం పెళ్లి చూపులు సినిమాపై తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు: ఆ రొమాంటిక్ సీన్లపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బాక్సాఫీస్ వద్ద జైలర్ 2 భారీ పతనం: రజనీకాంత్ చిత్రానికి బిగ్‌ షాక్.. వసూళ్లలో భారీ తగ్గుదల నకిరేకల్ పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన బైకులు మాయం? పోలీస్ శాఖలో కలకలం.. కానిస్టేబుల్ సైదులుపై తీవ్ర ఆరోపణలు! రోజూ వెజిటబుల్ సూప్ తాగితే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

ఎల్లారెడ్డిలో మ్యాజిక్ సోక్ పిట్ ట్యాంకుల తయారీ

Select Suryaa Now
ఎల్లారెడ్డిలో మ్యాజిక్ సోక్ పిట్ ట్యాంకుల తయారీ
సూర్య ఎల్లారెడ్డి ;ఎల్లారెడ్డి మండలంలో జలసిరి పనుల కింద నిర్మించిన మ్యాజిక్ సోక్ పిట్స్ కు సంబంధించిన ట్యాంకుల తయారీ పనులను మంగళవారం ఎంపీడీవో తాహిర బేగం పరిశీలించారు 
మండలంలోని మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో హాజీపూర్ గ్రామ పంచాయతీకి చెందిన వరలక్ష్మీ మహిళా సంఘానికి  సెరఫ్ ద్వారా రూ. 2,00,000 రుణాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ట్యాంకుల తయారీ కేంద్రాన్ని ఎంపీడీవో తహెరా బేగం, ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ సి ఓ లు  లు, సర్పంచ్, ఉప సర్పంచ్, వివో లు  ( ఎస్ హెచ్ జి)సభ్యులు సందర్శించారు ఈ సందర్భంగా ఎంపీడీవో తహరా బేగం మాట్లాడుతూ. మహిళలు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఈ ట్యాంకుల తయారీ ద్వారా మండలంలోని గ్రామాలలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని  తెలిపారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ, గ్రామ పరిపాలన అధికారి , సర్పంచ్, ఉప సర్పంచ్, , వరలక్ష్మీ మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు.