BREAKING
ముంబైలోని చారిత్రక గేట్‌వే ఆఫ్ ఇండియాను సందర్శించిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో: 26/11 అమరులకు నివాళి! శ్రీకాకుళం బీచ్‌లో తీవ్ర విషాదం: స్నానానికి వెళ్ళి నలుగురు గల్లంతు కృష్ణానదిలో వైభవంగా దుర్గమ్మ తెప్పోత్సవం: హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చిన దుర్గామల్లేశ్వరులు 34వ డివిజన్‌లో సరిపూటి రమణ ప్రచార హోరు.. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థన.. బైరాగి గూడా లో ఘనంగా దసరా వేడుకలు దుర్గామాత సేవలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంజీవరెడ్డి జానంపేటలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రేగా ఇంటిపై టి.డి.పి గుండాలదాడి నామినేషన్ తిరస్కరించడంపై పోరెడ్డిని కలిసి రెడ్యం సీఎం నివాసంలో ఆయుధ పూజ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పరిశీలించిన అసిస్టెంట్ ఎన్నికల అధికారి, కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ కోల్‌కతా తొక్కిసలాట మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చెక్కులు అందజేసిన సీఎం సువేందు అధికారి సీఎం ఇంట్లో ఆయుధ పూజ ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరంగా ఘజియాబాద్: వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో భారత్ హవా! ఘనంగా ఆయుధ పూజ ఆస్ట్రేలియా రాజధాని కాన్‌బెర్రాలో భారత నూతన హైకమిషన్ భవన నిర్మాణానికి ఘనంగా భూమి పూజ!

ఏదులాపురం మున్సిపల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

Select Suryaa Now
ఏదులాపురం మున్సిపల్ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక

మంత్రి పొంగులేటి మార్గదర్శకత్వంలో గిరిజనుల అభ్యున్నతికి కృషి చేయాలి

ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా రిటైర్డ్ అగ్రికల్చర్ ఆఫీసర్ బానోత్ కిషన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో, మంత్రి క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి ఆశీస్సులతో ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ప్రజా సేవలో విశేష అనుభవం కలిగిన కిషన్ నాయక్, తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతంతో పాటు గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చొరవ చూపుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో, తుంబూరు దయాకర్ రెడ్డి సహకారంతో ప్రజా సేవలో ముందుకు సాగుతూ తనకు అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు.