BREAKING
ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ 'భామ సుందరలో' కొత్త జానపద పాట! 29, 30 వార్డులలో తెదేపా ఎన్నికల ప్రచారం. ఎలైట్ ఈగల్స్ క్రికెట్ టోర్నీకి డాక్టర్ మురుగన్ స్పాన్సర్‌షిప్ బతుకమ్మ వేడుకల్లో తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ట్రెడిషినల్ లుక్.. ఫొటోలు వైరల్! ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి మంత్రి ఆనం ఆహ్వానం -బొమ్మిరెడ్డి రంగప్రవేశం పండుగ వేళ జోరుగా బెల్ట్‌ షాపులు.. కల్తీ మద్యం విక్రయాలపై నిఘా ఏదీ? వెంకటేష్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం' నుంచి సెకండ్ సింగిల్ విడుదల.. 'మాలా' సాంగ్‌లో నివేదా పేతురాజ్ గ్లామర్ విందు! ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కాగా అమలు చేయాలి రజక సంఘం యూత్ అధ్యక్షునిగా గౌరిశా ఎన్నిక..... డబ్బాకుపల్లి–పెంటేలవారిగూడెం ఎంపీటీసీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెంటేల స్వప్న ఎమ్మెల్యే తాతయ్య సహకారంతో అభ్యర్థిత్వం ప్రకటన 46 వ డివిజన్ కార్పొరేటర్ గా విజయ 108 అంబులెన్స్‌‌లో మహిళ ప్రసవం అశోక విజయదశమి సందర్భంగా 100 మంది దమ్మ యాత్ర..

దుర్గామాత అన్నప్రసాదాలకు రూ.20 వేల విరాళాలను అందించిన మాజీ ఎంపిటిసి..

Select Suryaa Now
దుర్గామాత అన్నప్రసాదాలకు రూ.20 వేల విరాళాలను అందించిన మాజీ ఎంపిటిసి..

రామాయంపేట ; నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో దుర్గామాత అన్నప్రసాదాల పంపిణీకి తాజా మాజీ ఎంపీటీసీ నంద్యాల బాల్రెడ్డి రూ.20 వేల విరాళాన్ని అందజేశారు. గ్రామంలో ఆరు దుర్గామాతల వద్ద నిర్వహించే అన్నప్రసాదాల కార్యక్రమానికి ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా నంద్యాల బాల్రెడ్డి మాట్లాడుతూ దుర్గాభవాని మాత ఆశీస్సులు చల్మెడ గ్రామ ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బైండ్ల భూపాల్, తుడుము స్వామి, బ్యాగరి పరుశురాములు, దుర్గాభవాని మాలధారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.