BREAKING
చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ జట్టు.. పదో సాఫ్ ఛాంపియన్‌షిప్ టార్గెట్‌గా పాక్‌తో తుదిపోరు! బయోచార్ ఫలితాలపై శాస్త్రీయ విశ్లేషణ జరగాలని జిల్లా కలెక్టర్ టెన్నిస్ చరిత్ర సృష్టించిన రష్యా సంచలనం.. డబ్ల్యూటీఏ ఫైనల్స్ టైటిల్ కైవసం చేసుకున్న మిర్రా ఆండ్రీవా! న్యూజిలాండ్ జట్టుకు బిగ్ షాక్.. భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు మిచెల్ శాంట్నర్ దూరం! ఉమ్మడి భవిష్యత్తును పోటీతో కాదు, సహకారంతో తీర్చిదిద్దుకుందాం సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో చెలరేగిన మయాంక్ యాదవ్.. ట్రిపుల్ వికెట్ మెయిడిన్‌తో పంజాబ్ పతనం! మూడేళ్లు గడిచినా కాంగ్రెస్ 420 హామీల అమలేది..? – బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శుభ ప్రద్ పటేల్ పాకిస్థాన్ మహిళల క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ డైట్జ్ నియామకం డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమం ఐపీఎల్ 2027కి సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ దూరం? బధిర మహిళపై సామూహిక అత్యాచారం థియేటర్లలో సంచలనం సృష్టిస్తోన్న గోథిక్ హర్రర్ థ్రిల్లర్.. అధికారికంగా ప్రకటించిన 'భౌమ 2' పెళ్లి పీటలెక్కిన గద్దలకొండ గణేశ్ హీరోయిన్.. మలేషియాలో అంగరంగ వైభవంగా వివాహం! కేజీఎఫ్, సలార్ బాటలోనే ఎన్టీఆర్ డ్రాగన్.. ప్రశాంత్ నీల్ ప్లానింగ్ మామూలుగా లేదుగా! శబరిమలలో పోటెత్తిన భక్తజనం.. అయ్యప్ప దర్శనానికి 8 గంటల సమయం

డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమం

Select Suryaa Now
డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరో ఉద్యమం

 

 

యాచారం, మేజర్ న్యూస్: యాచారం మండలం మరో జవహర్ నగర్ గా మారబోతుందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ అన్నారు. యాచారంలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా సర్కారుపై మరొక ఉద్యమం రాబోతుందని చెప్పారు. రాష్ట్ర వ్యవసాయ కార్పొరేషన్ శాఖ చైర్మన్ కోదండ రెడ్డి స్థానికుడైన వెంటనే స్పందించాలని కోరారు. గతంలో మైనింగ్, డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా కొట్లాడారు. యాచారాన్ని కాపాడుకునే బాధ్యత కోదండ రెడ్డి దేనని ఘాటుగా ఆయన ప్రశ్నించారు.  యాచారంలో శ్రీ వెంకటేశ్వర వర్ ప్రాజెక్టు కు సర్వేనెంబర్ 121/2 లో 1.20 భూమి పట్టా  పొందారు.
ఫ్యూచర్ సిటీలో డంపింగ్ యార్డ్,ను ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పట్టించుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. చెప్తా వ్యర్థ పదార్థాలతో, వాసన, దుర్వాసన, వ్యవసాయ పొలాలు, దుమ్ము, పొగ కూడుకొని పంటలు నాశనమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. యాచారంలో అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పాచ్య భాష, పిఎసిఎస్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ రాజ్ నాయక్, ఓరుగంటి యాదయ్య గౌడ్, సర్పంచ్ నక్క వెంకటేష్, ఉప సర్పంచ్ కిషన్ నాయక్, మహమ్మద్ కాజ్, మాజీ ఉప సర్పంచ్ బీమ్ యాదవ్, కల్లూరి శివ, బి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

కొండ్రు శివ, యాచారం,మేజర్ న్యూస్, రంగారెడ్డి జిల్లా.