BREAKING
వెలికట్ట క్రాస్ రోడ్డులో యువకులపై కత్తితో దాడి ఆనందపురం-1 ఎంపీటీసీకి జనసేన తరఫున రామలక్ష్మి నామినేషన్‌ టిడిపిలోకి కొనసాగుతన్న వైసిపి నుంచ వలసలు సిఎస్ పురం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా శ్రీనివాసవర్మ నామినేషన్ కొడంగల్‌లో జర్నలిస్టులకు అవమానం.. సీఎం సభలో మీడియా ప్రతినిధులకు తప్పని ఇబ్బందులు స్టోర్ రూమ్ రిజిస్టర్ తనిఖీ చేసిన కమిషనర్ కోలాహలంగా ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ల పర్వం టిడిపి జెడ్పిటిసి అభ్యర్థిగా ఎం హరితమ్మ. జడ్పీ చైర్మన్ పదవిని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే వంటేరు వైయస్సార్సీపి నుంచి 18 , టిడిపి నుంచి 12 దాఖలు ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మెగాన్ షుట్‌కు షాక్.. రెండు మ్యాచ్‌ల నిషేధం విధించిన క్రికెట్ బోర్డు వైసీపీ నేతల ఇంటింటా ప్రచారం గుర్ల లోరెండో రోజు 51 నామినేషన్లు దాఖలు టీజీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో సిద్దిపేటలో ఆంక్షలు పరీక్షా కేంద్రాల చుట్టూ 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు నామినేషన్ కేంద్రంలో మీడియా పాయింట్ ఏర్పాటు చేయండి

ధర్మ చక్ర పరివర్తన దినోత్సవం విజయవంతం చేయాలి

Select Suryaa Now
ధర్మ చక్ర పరివర్తన దినోత్సవం విజయవంతం చేయాలి
సూర్య జైనూర్, : ధర్మచక్ర పరివర్తన దినోత్సవ విజయవంతం చేయాలని అసిఫాబాద్ లుంబిని దీక్ష భూమి సెంటర్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుర్గే ప్రశాంత్ అన్నారు. గురువారం జైనుర్ మండల కేంద్రంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమరీల అసోసియేషన్ సంఘ సభ్యులతో కలిసి గోడ ప్రతులను విడుదల చేశారు. ఈనెల 29న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్ష భూమిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బౌధ ధర్మాన్ని స్వీకరించిన రోజు పురస్కరించుకొని సెంటర్ కమిటీ ఆసిఫాబాద్ యందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యాంగ రక్షణ ఫౌండర్ షాన్ రేంజర్ల రాజేష్ పాల్గొననున్నారని. ఈ కార్యక్రమాన్ని జైనూర్,సిర్పూర్ యు,లింగాపూర్ మండలాల నుంచి దళితులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో తుకారాం చునార్కర్, సిందే హేమంత్, పురుషోత్తం దుర్గే, మధుకర్ జాడే, కామ్లే అమృత్,మాంగ్ సమాజ జిల్లా అధ్యక్షుడు మావాళ్లే దత్త, ఏజెన్సీ కులాల షెడ్యూల్ జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు కంబ్లె అశోక్, కోటంబే శ్రీహరి,జైనుర్ మండల నాయకులు బాబాసాహెబ్ కామ్లే, సతీష్ గైక్వాడ్, పండరీ బండారే, అశోక్ కామ్లే, తదితరులు పాల్గొన్నారు.