BREAKING
కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్.. నగరాలకు వలసల వెనుక దాగివున్న ఆర్థిక భారం టాటా సన్స్ వంటి కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల రిజిస్ట్రేషన్ తప్పనిసరి: ఎన్‌డీటీవీ సదస్సులో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వివరణ జోర్డాన్ చర్చిలో కాల్పుల మారణకాండ: ఏడుగురు మృతి.. ఉగ్రవాదులపై కఠిన ప్రతీకారం తప్పదని హెచ్చరించిన కింగ్ అబ్దుల్లా! ధరల స్థిరత్వమే ఆర్బీఐ ప్రధాన లక్ష్యం: తేల్చిచెప్పిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్!

వైయస్సార్సీపి నుంచి 18 , టిడిపి నుంచి 12 దాఖలు

Select Suryaa Now
 వైయస్సార్సీపి నుంచి 18 , టిడిపి నుంచి 12  దాఖలు

అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ :    ఏ ఎస్ పేట మండలంలో ఎంపీటీసీ స్థానాలకు రెండవ రోజు గురువారం మొత్తం 32 నామినేషన్లు దాఖలు అయినట్లు రిటర్నింగ్ అధికారి డి వెంకటసుబ్బయ్య తెలిపారు మండలంలో మొత్తం 10 ఎంపీటీసీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ మేరకు రెండవ రోజు టిడిపి అభ్యర్థులు పదిమంది నామినేషన్లు సమర్పించారు అలాగే వైసిపి అభ్యర్థులు 18 మంది నామినేషన్లు అందజేశారు జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు నామినేషన్లు దాఖలు చేశారు సిబివరం సెగ్మెంట్ నుంచి టిడిపి తరఫున ఒకటి, వైసీపీ తరఫున రెండు, గుడిపాడు సెగ్మెంట్ నుంచి టిడిపి తరఫున ఒకటి వైసీపీ నుంచి రెండు, గుంపర్లపాడు సెగ్మెంట్ నుంచి టిడిపి తరఫున రెండు, వైసీపీ తరఫున ఒకటి, జమ్మవరం సెగ్మెంట్ నుంచి టిడిపి తరఫున రెండు వైసీపీ తరఫున మూడు, ఏఎస్ పేట సెగ్మెంట్1 నుంచి టిడిపి తరఫున రెండు వైసీపీ తరఫున ఒకటి, ఏఎస్ పేట సెగ్మెంట్ 2 నుంచి టీడీపీ తరఫున రెండు వైసీపీ తరఫున ఒకటి, జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు, అనుమసముద్రం సెగ్మెంట్ నుంచి వైసీపీ తరఫున రెండు, చిరమణ సెగ్మెంట్ నుంచి వైసీపీ తరఫున రెండు, కావలి ఎడవల్లి సెగ్మెంట్ నుంచి వైసీపీ తరఫున రెండు, హసనాపురం సెగ్మెంట్ నుంచి టిడిపి తరఫున రెండు, వైసీపీ తరఫున రెండు నామినేషన్లు దాఖలైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి ప్రసన్నకుమారి, తహసిల్దార్ జి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అలాగే నామినేషన్ల సందర్భంగా సంఘం సీఐ శ్రీనివాసుల రెడ్డి పర్యవేక్షణలో ఏఎస్పేట ఎస్సై షేక్ జిలాని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు