BREAKING
నేటి రాశి ఫలాలు –2 నవంబర్, 2026 నేటి పంచాంగం 2 నవంబర్, 2026 బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ జమ్మికుంట వయా టేకుమట్ల గిద్ద ముత్తారం బస్సు సర్వీసు ప్రారంభం బస్సు సౌకర్యం ప్రారంభం భూమి వివాదంలో దాడి-కేసు నమోదు ఘనంగా కొనసాగుతున్న పుష్కర బ్రహ్మోత్సవాలు రవితేజపై వడ్డే నవీన్ సంచలన వ్యాఖ్యలు.. అప్పుడు సైడ్ రోల్స్ చేశాడంటూ ఆసక్తికర నిజాలు కాంగ్రెస్ నిర్లక్ష్యమే రైతుల పాలిట శాపం! మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం నయనతార 'మహాశక్తి' మూవీ ట్రైలర్ ట్రోల్స్.. ఏఐ విజువల్స్ వివాదంపై సుందర్ సి క్లారిటీ దీపావళి బాణాసంచా విక్రయదారులు నిబంధనలు పాటించాలి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంపై క్రష్.. నటి సుధా ఆసక్తికర వ్యాఖ్యలు దొడ్డు బియ్యం మాటున సన్న బియ్యం! అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన కార్పొరేటర్ ఆకుల నర్మద

ధన్వాడలో ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్ర ట్రేడ్ చైర్మన్

Select Suryaa Now
ధన్వాడలో ఆధ్యాత్మిక వేడుకకు రాష్ట్ర ట్రేడ్ చైర్మన్

మల్హర్, మేజర్ న్యూస్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్వగ్రామమైన ధన్వాడకు ఆదివారం అవధూత దత్త పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ విచ్చేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్‌రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి స్వామీజీని దర్శించుకున్నారు. అనంతరం స్వామీజీ ఆశీస్సులు పొందారు.

రిపోర్టర్; ప్రభాకర్ ,మలహర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా