BREAKING
భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్

దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా  లేజర్ షో 

Select Suryaa Now
దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ గా   లేజర్ షో 
 
 సూర్య కామారెడ్డి జిల్లా ప్రతినిధి   కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత 1990 సంవత్సరం నుండి ప్రారంభమైన దసరా ఉత్సవాలు నేటికీ నిరాటంకంగా ఈ ఉత్సవాలు కొనసాగుతూనే ఉన్నాయి రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా దసరా ఉత్సవాలకు ప్రత్యేకత చాటుకుంది. ప్రతి దసరా ఉత్సవం రోజున కామారెడ్డి ప్రచార పట్టణ ప్రజలు కామారెడ్డి లో నిర్వహించే లేజర్ షో కు హాజరై తిలకించేందుకు వేలాదిమంది కామారెడ్డి చుట్టుపక్కల మండలాల నుండి కామారెడ్డి పట్టణ ప్రజలు ఈ లేజర్ సోను రావణ దహన కార్యక్రమాన్ని తిలకించేందుకు ప్రతి దసరా రోజున సాయంత్రం ఐదున్నర గంటల నుండి ఏడున్నర గంటల వరకు తిలకించేందుకు వేలాదిగా తరలివస్తున్న సంగతి విధితమే. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ మహమ్మారి వల్ల గత మూడు నాలుగు సంవత్సరాల నుండి లేజర్ షోరూం ఆపివేయడం జరిగింది అప్పటినుండి ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోకుండా లేజర్ షోలు జరగకుండా పోయాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న రాష్ట్ర మాజీ మంత్రి షబ్బీర్ అలీ పట్టుదలతో ఈసారి లేజర్ షోరూం ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆయన సంకల్పంతో తిరిగి లేజర్ షోరూం ఈ సంవత్సరం నుండి ప్రారంభించడం జరుగుతుందని ఆయన సంతోషంగా తెలిపారు. షబ్బీర్ అలీ ఫౌండేషన్ ద్వారా దసరా ఉత్సవ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలకు కామారెడ్డి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి లెజర్ షోను తిలకించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా ఎస్సీ, ఎల్బి కలెక్టర్ ఎన్వైగిరి, జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, డి వై ఎస్ ఓ  వెంకటేశ్వర్లు గౌడ్, డీఎస్పీ మధుసూదన్, ట్రాన్స్కో డి ఈ నందకుమార్, మున్సిపల్ డి ఈ, టిపిఓ వినీత్ ఏడిఈ లక్ష్మీనరసింహ నాయకులు కైలాస్ శ్రీనివాస్ పున్న రాజేశ్వర్ మహమ్మద్ ఇలియాస్ ఇప్ప శ్రీనివాస్ గూడెం శ్రీనివాస్ రెడ్డి వనిత రామ్మోహన్ అశోక్ రెడ్డి కౌన్సిలర్లు కాళ్ల గణేష్ అందరు సత్యం నాయకులు సందీప్ అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.