BREAKING
ప్రకాశ్ రాజ్‌ను పెళ్లి చేసుకున్నాక సాంబార్ తిని చచ్చిపోతుందేమోనని భయపడ్డారు: పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు బల్గేరియా అధ్యక్ష ఎన్నికల రన్‌ఆఫ్ పోలింగ్ ప్రారంభం సూర్య-జ్యోతికల ప్రేమపై కార్తి సరదా వ్యాఖ్యలు: ఇంటికెళ్తే తంతారంటూ తమ్ముడి ఫన్నీ కామెంట్స్ దొడగట్ట లో ఉద్రిక్తత, టిడిపి వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట. రామ్ చరణ్‌తో సినిమా కోసం అహోరాత్రులు శ్రమిస్తున్న సుకుమార్: సంచలన నిజాలు బయటపెట్టిన దర్శకుడి భార్య భారత స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్న ఇస్రో ఎన్వీఎస్-03 ప్రయోగం క్లారా అండ్ ది సన్' నెగెటివ్ రివ్యూలపై టైకా వైటిటీ తీవ్ర ఆగ్రహం: విమర్శకులకు గట్టి కౌంటర్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయం ఖాయం…………తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించిన కేంద్ర రైల్వే మంత్రి అబ్సెషన్' స్టార్ ఇండే నవారెట్టే సంచలన వ్యాఖ్యలు: ఎస్‌ఎన్‌ఎల్‌లో షేన్ గిల్లిస్ సెక్సిస్ట్ జోక్‌పై తీవ్ర విమర్శలు గ్రీస్‌లోని సౌడా బేకు చేరుకున్న భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రిశూల్ అభివృద్ధి చేసి చూపడమే నా లక్ష్యం.. ప్రజల ఆశీస్సులతోనే ప్రజాసేవలోకి! చండీగఢ్ పోలీసులకు ప్రెసిడెంట్స్ కలర్ పురస్కారం అందజేత అవనిగడ్డ ఆర్టీసీ డిపోలో సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ప్రారంభం ఒడిశాలో వరద ప్రాంతాలకు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, తాగునీరు అందజేస్తున్న నావికాదళం

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తాటి..

Select Suryaa Now
 చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తాటి..

చిన్నారులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే తాటి...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండల బిఆర్ఎస్ నాయకుడు, కెసిఆర్ అభిమాని, జిల్లా బీసీ నాయకుడు ఇటికల హరిబాబు, ప్రియాంక దంపతుల ఇద్దరు కుమార్తెలు హిమ వర్షిని, రీతు వర్షినిలా ఓణీల అలంకరణ వేడుక ఆదివారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం తాళ్లపేంట గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర బిఆర్ఎస్ నాయకుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొని చిన్నారులకు నూతన వస్త్రాలను బహుకరించి ఆశీర్వదించారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీ అయిలూరి కృష్ణారెడ్డి, ఉప సర్పంచ్ మారగాని అశోక్, మాజీ కోఆప్షన్ సభ్యుడు షేక్ బూడేన్, దమ్మపేట మాజీ జెడ్పిటిసి అంకిత మల్లికార్జునరావు మాజీ సర్పంచ్ రాజులు, సత్యనారాయణ, వెంకయ్య, వెంకన్న, ముత్యాల రామారావు, సత్య, నాగరాజు, చెన్నారావు, సత్యనారాయణ, బాలాజీ, 
బిఆర్ఎస్ అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి, అన్నపురెడ్డిపల్లి మండలం..