BREAKING
కూతురికి ఆ దర్శకుడి పేరే పెట్టుకున్న కమెడియన్ సత్య: ఇండస్ట్రీ సంచలన నిజాలు వెల్లడించిన నటుడు కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మండలి వెంకట్రామ్ ప్రచారం ఓట్ బచావ్–దేశ్ బచావ్ సభకు ఢిల్లీ చేరుకున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు బంగాళాఖాతంలో తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం. మురసు’గా నామకరణం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించెకొన్న తలారి రంగయ్య. మెగాస్టార్ చిరంజీవి టాక్ షోకు దర్శకుడిగా హరీశ్ శంకర్: మెగావర్స్ ప్రోమో షూట్ వివరాలు వైరల్ మురాసు తుపాను బలపడుతోంది.. ఏపీకి భారీ ముప్పు! తెలంగాణలోనూ వర్షాలు, ఈదురుగాలులు సబా ఆజాద్‌కు హృతిక్ రోషన్ రొమాంటిక్ బర్త్‌డే విషెస్.. “జీవితాంతం లాంగ్ లేఓవర్లు కలిసి గడుపుదాం” కజకిస్థాన్‌ షెడ్యూల్‌లో చేరిన వెంకటేశ్‌: నందమూరి కల్యాణ్‌రామ్‌తో కలిసి తుది దశ షూటింగ్‌లో విక్టరీ హీరో వీరన్నపాలెం గ్రామంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్, పోలీసుల ఫ్లాగ్ మార్చ్ 11వ వార్డులో ఓటు హక్కు వినియోగించుకున్న మార్కెట్ నాగేష్, చికెన్ తిరుపాల్ శాంతిభద్రతల సమస్యకు జగనే కారణం: పులివెందుల ఘటనలపై మంత్రి లోకేష్ ఆగ్రహం! ఏఐ విజువల్స్‌పై ట్రోల్స్: నయనతార 'మహాశక్తి' సినిమాపై స్పందించిన డైరెక్టర్ ఓటీటీలోకి సంచలన మలయాళ క్రైమ్ థ్రిల్లర్: తెలుగులోనూ స్ట్రీమింగ్ కానున్న 'ది థర్డ్ మర్డర్' చిన్నగంజాం నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు •కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక : కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయం ఖాయం…………తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి

Select Suryaa Now
ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయం ఖాయం…………తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి

ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి విజయం ఖాయం…………తుడా ఛైర్మన్ డా. డాలర్స్ దివాకర్ రెడ్డి

తిరుపతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా 66వ డివిజన్‌ లోని పోలింగ్ కేంద్రాన్ని తుడా ఛైర్మన్ తిరుమల తిరుపతి దేవస్థానం ఎక్స్ అఫిషియో మెంబర్ తెదేపా తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి డా. డాలర్స్ దివాకర్ రెడ్డి l 66 వ డివిజన్ అభ్యర్ధి అన్నా లోకేష్ అన్నా రామచంద్ర,అన్నా అనితతో సందర్శించి, పోలింగ్ సరళిని స్వయంగా పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రం వెలుపల మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలే నేడు కూటమి అభ్యర్థుల ఘన విజయానికి బాటలు వేస్తున్నాయని డా. డాలర్స్ దివాకర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా కాకుండా, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు, గొడవలకు తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. పటిష్టమైన పోలీసు బందోబస్తు మధ్య ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని, ఉదయం నుండే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారని తెలిపారు.ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సానుకూలత పోలింగ్ సరళిలో స్పష్టంగా కనిపిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం నూటికి నూరు శాతం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.