BREAKING
ఓటు హక్కు వినియోగించుకున్న జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో బైడ్ దూకుడు *బస్వాపూర్ నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా కనగండ్ల శంకర్ ను ఏకగ్రీవ ఏం కూడా జరిగింది ఉత్తర నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా అధ్యక్షులు కె.కె రాజు కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల విజయం సాధించినా సుంకాల విధానంలో మార్పులు కష్టమే! మానవత్వం చాటుకున్న సీరమ్మ... * రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన సిరమ్మ * గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఎనిమిది మంది పాలస్తీనియన్లు బలి! ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. భూటాన్‌లోని గెలేఫులో అద్భుత ఘట్టం..ఏకకాలంలో 108 పవిత్ర బౌద్ధ చూర్టెన్ల నిర్మాణం! అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా దోహాలో ముమ్మర చర్చలు..! నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం * 77.96 శాతం పోలింగ్ నమోదు * అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా: క్యాలెండర్ ఇష్యూలో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర ఉక్రెయిన్ సంక్షోభంపై పోప్ లీయ్ కీలక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి సర్కార్: ధర్మాన కృష్ణ దాస్ తీవ్ర ఆగ్రహం సీఎస్కే జట్టులో కొత్త బాధ్యతల్లోకి ఎంఎస్ ధోనీ: బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా వ్యవహరించే అవకాశంపై మాజీ క్రికెటర్ జోస్యం

చిన్నగంజాం నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు •కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక : కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి

Select Suryaa Now
చిన్నగంజాం నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు •కొత్తపాలెం ఎస్సీ కాలనీకి చెందిన పలువురు టీడీపీలో చేరిక : కండువాలు కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే ఏలూరి

చిన్నగంజాం,  మేజర్‌న్యూస్‌ :

మండలంలోని కొత్తపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీవాసులతో పాటు చిన్నగంజాంకు చెందిన పలువురు నాయకులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే ఏలూరి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కొత్తపాలెం గ్రామ ఎస్సీ కాలనీకి చెందిన సూదులగుంట ప్రేమ్ కుమార్, మేడికొండ స్వరూప, మేడికొండ లాజర్, గొల్లా రమణ, గొల్లా అనిల్, మేడికొండ నాని, మేడికొండ సంతోషమ్మ, మేడికొండ పవిత్ర, మేడికొండ విజయ్ కుమార్, దాసరి ఎలిసమ్మ, నక్క బ్రహ్మేశ్వరి, నక్క రాజ్ కుమార్ రెడ్డి, మేడికొండ మాధవ్, మేడికొండ శృతి, కొణిదెల సరోజిని, చీమల దిండు నల్లంకమ్మ, చీమల దిండు ఎర్రంకమ్మ, మేడికొండ మేరిమ్మ తదితరులు టీడీపీలో చేరారు. అదేవిధంగా చిన్నగంజాంకు చెందిన మాజీ ఎంపీటీసీ అల్లాడి శ్యాంబాబు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు తొట్టెంపూడి తిరుపతిరావు సైతం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏలూరి పార్టీలో చేరిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.