BREAKING
*బస్వాపూర్ నూతన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడుగా కనగండ్ల శంకర్ ను ఏకగ్రీవ ఏం కూడా జరిగింది ఉత్తర నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా అధ్యక్షులు కె.కె రాజు కాంగ్రెస్‌లో డెమొక్రాట్ల విజయం సాధించినా సుంకాల విధానంలో మార్పులు కష్టమే! మానవత్వం చాటుకున్న సీరమ్మ... * రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సహాయం అందించిన సిరమ్మ * గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. ఎనిమిది మంది పాలస్తీనియన్లు బలి! ఎప్పటికప్పుడు వాతావరణ సమాచారం అందించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి. భూటాన్‌లోని గెలేఫులో అద్భుత ఘట్టం..ఏకకాలంలో 108 పవిత్ర బౌద్ధ చూర్టెన్ల నిర్మాణం! అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధానికి ముగింపు పలికేలా దోహాలో ముమ్మర చర్చలు..! నెల్లిమర్ల నగరపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం * 77.96 శాతం పోలింగ్ నమోదు * అరుదైన ప్రపంచ రికార్డు సృష్టించిన టీమిండియా: క్యాలెండర్ ఇష్యూలో 400 సిక్సర్లు బాదిన తొలి జట్టుగా చరిత్ర ఉక్రెయిన్ సంక్షోభంపై పోప్ లీయ్ కీలక వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి సర్కార్: ధర్మాన కృష్ణ దాస్ తీవ్ర ఆగ్రహం సీఎస్కే జట్టులో కొత్త బాధ్యతల్లోకి ఎంఎస్ ధోనీ: బ్యాటింగ్ కోచ్ మరియు మెంటర్‌గా వ్యవహరించే అవకాశంపై మాజీ క్రికెటర్ జోస్యం ఉక్రెయిన్‌పై రష్యా తీవ్ర దాడులు.. లక్షలాది మందికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా! గెలుపు ఖాయం.. మెజార్టీ పైనే ఆశలు

కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మండలి వెంకట్రామ్ ప్రచారం

Select Suryaa Now
కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా మండలి వెంకట్రామ్ ప్రచారం

అవనిగడ్డ, మేజర్ న్యూస్: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.  మండల పరిధిలోని దక్షిణ చిరువోలులంకలో టీడీపీ, బీజేపీ బలపరిచిన జనసేన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి పండ్రాజు లంకమ్మ ప్రసాద్ తో  కలిసి ఆయన ఇంటింటి ప్రచారం చేపట్టారు. కూటమి బలపరిచిన జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో లంకమ్మ ప్రసాద్ కు మద్దతుగా టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.