BREAKING
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి ‘మొహబ్బత్’ నుంచి యూత్‌ఫుల్ లవ్ సాంగ్.. ‘వరమే’ పాట విడుదల ఆరు నెలలుగా జీతాలు లేవు ఔట్సోర్సింగ్ సిబ్బంది ఆవేదన.... పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి నిరసన వ్యక్తం చేసిన ఉద్యోగులు కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. 1,098 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్.. మయన్మార్ గనుల వల్ల నదుల కాలుష్యంపై ఆధారాల సేకరణకు థాయ్‌లాండ్ కసరత్తు డిసెంబర్ 24న స్వీడన్‌లో వెగోవీ మాత్రల ఆవిష్కరణకు నోవో నార్డిస్క్ సన్నాహాలు కోల్‌కతా ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపికైన తమిళ థ్రిల్లర్ ‘సాయవనం’: ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ ఆర్బీఐ స్వాప్ సదుపాయం ముగిసేలోపు డాలర్ బాండ్ల జారీకి ఐఐఎఫ్‌సీఎల్ గ్లోబల్ ఈక్విటీ ఫండ్ల నుంచి 14 నెలల్లోనే అత్యధిక వారాంతపు నిధుల ఉపసంహరణ ‘ఐ హేట్ మ్యారేజ్’ మూవీ రివ్యూ: నేటి తరం ప్రేమ, పెళ్లిపై భిన్నమైన కథనం ఎలా ఉందంటే? తిరుప్పరంకుండ్రం దీపం రేపు వెలిగించండి టాటా స్టీల్ - ఏపీఎల్ అపోలో ఒప్పందంపై సెబీ దృష్టి షాంఘై పార్టీ చీఫ్ చెన్ జినింగ్ పతనం ‘డాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ మూవీ రివ్యూ: ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలుసా? దక్షిణాఫ్రికా పోలీసు, న్యాయ వ్యవస్థలోకి సంఘటిత నేర ముఠాల చొరబాటు

బాల్య వివాహాలను అరికట్టాలి: సర్పంచ్ మానస వినయ్

Select Suryaa Now
బాల్య వివాహాలను అరికట్టాలి:  సర్పంచ్ మానస వినయ్

 

మంచాల, మేజర్ న్యూస్ : బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంచాల సర్పంచ్ మానస వినయ్ అన్నారు. మంచాల TPS పాఠశాలలో బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం నాణ్యతను తనిఖీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పందుగుల లింగం, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

✍️ఎర్ర లింగం, మేజర్ న్యూస్, మంచాల, రంగారెడ్డి జిల్లా.