BREAKING
అనంతపురం మేయర్ పదవికి 29, డివిజన్లకు 460 నామినేషన్ల పరిశీలన పూర్తి.. మహిషాసుర మర్దనిగా అమ్మవార్ల దివ్య దర్శనం వెంకన్న సన్నిధిలో యానాం ఎమ్మెల్యే, మంత్రి మల్లాడి కృష్ణారావు దంపతులు ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా… స్థానిక సంస్థల ఎన్నికలు – మన ఓటు- మన బాధ్యత 21 నుండి ఎంపీటీసీ జెడ్ పి టి సి లకు నామినేషన్ లు. నీతి నిజాయితీకి చిరునామా.. సాయి కొండ సుమలత...! చెట్టుకు ఢీకొని ఇద్దరు యువ కార్మికులు దుర్మరణం దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి టిడిపిని వీడి వైసీపీలో చేరిక. అలియాబాద్ మున్సిపాలిటీలో ఘనంగా దసరా వేడుకలు నేడే ఇల్లందు ఫారెస్ట్ గ్రౌండ్‌లో దసరా ఉత్సవాలు – ముఖ్య అతిథిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ల పరిశీలన నాటకీయ పరిణామాలపై న్యాయపోరాటం చేస్తం : మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరు భాషల్లో ఘనంగా 'జయహో రామానుజ' విడుదల.. శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా విజువల్ వండర్! మెట్లకుంటలో ఘనంగా దుర్గామాత సామూహిక కుంకుమార్చన

బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్

Select Suryaa Now
బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్

బాధితుడికి అండగా తుమ్మల యుగంధర్

ఖమ్మం నగరానికి చెందిన అఫ్సర్ అనే యువకుడు అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దాదాపు 50లక్షలు ఖర్చు పెట్టారు,దురదృష్టవశాత్తు ఆ యువకుడు మరణించడం జరిగింది,ఆ ఆసుపత్రి యాజమాన్యం మిగిలిన బిల్లు చెల్లించమని చెప్పడంతో విషయాన్ని జిల్లా మైనారిటీ నాయకుడి ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి మరియు యువ నాయకులు తుమ్మల యుగంధర్ దృష్టికి తీసుకెళ్లడంతో వారు వెంటనే స్పందించి,సంబంధిత ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి దాదాపు గా 24లక్షల రూపాయల  వరకు బిల్లును తగ్గించడం జరిగింది.తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ యువకుడి మృతి అత్యంత బాధాకరమని అన్నారు.ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తెలిపారు.కుటుంబం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మంత్రి తుమ్మల,యువ నాయకులు తుమ్మల యుగంధర్ చేసిన సహాయాన్ని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు,వారు చేసిన సేవలు మరువలేనివి అని జిల్లా మైనారిటీ నాయకులు పేర్కున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ పసుపులేటి సత్యనారాయణ