BREAKING
భారత్ ఘన విజయం: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో తిలక్ వర్మ మెరుపులు, సిరీస్‌ కైవసం కే-రిడ్జ్ స్కూల్‌లో ఎన్‌సీసీకి 25 మంది విద్యార్థుల ఎంపిక క్రిస్ట్‌చర్చ్‌లో తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ విన్యాసం: ఎటాక్ చేయాల్సిన సమయంపై మాస్టర్ క్లాస్ ఎన్నికలకు స్వేచ్ఛగా జరిగేందుకు అందరూ సహకరించండి ఎస్ఐ మల్లికార్జున రావు ఎంపీ శ్రీకృష్ణదేవరాయలుతో ఆర్యవైశ్య ప్రముఖుల ఆత్మీయ భేటీ 28న జిల్లా స్థాయి రోల్‌ప్లే, జానపద నృత్య పోటీలు ఏయూ పూర్వ విద్యార్థుల స్పంద‌న అపూర్వం 10 వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థి షేక్ షరీఫున్ ఇంటింటా ప్రచారం స్కేటింగ్, చెస్ పోటీలలో భాష్యం ప్రతిభ ఒక అవకాశం ఇవ్వండి వార్డును అభివృద్ధి చేసి చూపిస్తా... * 48 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి కోయిలాడ సూర్యకళ (నవ్య) * క్రాస్ కంట్రీలో వాగ్దేవి విద్యార్థుల సత్తా ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేతలు- తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామాల వారీగా అభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన మంత్రి హిందీ భాషా వ్యాప్తికి ప్రవాస భారతీయులు కృషి చేయాలి: ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పీఎం రాహత్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలి -సర్పంచ్ రామచంద్రరెడ్డి

Select Suryaa Now
అర్హులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందాలి -సర్పంచ్ రామచంద్రరెడ్డి

కొండాపూర్‌;మండల పరిధిలోని మనసాన్పల్లి గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందుతున్నాయని, లబ్ధిదారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రేషన్ డీలర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులు స్మార్ట్ రేషన్ కార్డులను భద్రంగా ఉంచుకోవాలని, రేషన్ సరుకుల పంపిణీలో నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా సేవలు అందిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జీపీ ఓ రాఘవేందర్, పంచాయతీ కార్యదర్శి స్వాతి, ఉపసర్పంచ్ శివశంకర్, ఆత్మ కమిటీ డైరెక్టర్ మల్లేశం, వార్డు సభ్యులు రామచంద్రయ్య, రామాగౌడ్, నరసమ్మ, బుచ్చయ్య, గ్రామస్తులు బాలయ్య, శేఖర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.