BREAKING
భార్యను ప్రియుడితో చూసిన భర్త... నిలదీస్తే చివరికి ప్రియుడితో వెళ్లిన భార్య.. ఎర్రగుంట సర్పంచును సన్మానించిన హీరేహాళ్ మండల కురుబ యూత్!! ఎన్నికల నియమావళికి తూట్లు! శిలాఫలకాలను కప్పడంలో అధికారుల నిర్లక్ష్యం ఎంపీడీవో పర్యవేక్షణ ఎక్కడని స్థానికుల ప్రశ్నలు అధికారుల నిర్లక్ష్యం అదుపుతప్పి కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు స్పీడ్ బ్రేకర్ వద్ద సూచిక బోర్డు లేక రోడ్డు ప్రమాదం స్పీడ్ బ్రేకర్ వద్ద కారును ఢీకొట్టిన బస్సు. బీజేపీ ఎంపీలకు అధిష్ఠానం కీలక ఆదేశాలు.. నేడు మోదీ నివాసంలో భేటీ! రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్ బిల్లు.. ఢిల్లీలో వేడెక్కిన రాజకీయం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత పాయసంపల్లె పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.. ఇరువర్గాల మధ్య ఘర్షణ శామ్‌సంగ్ తొలి హ్యూమనాయిడ్ రోబోట్ సిద్ధం 29.11.2026 నుండి 05.12.2026 వరకు ద్వాదశరాశి ఫలములు (వార ఫలాలు) | weekly horoscope by Dr Edupuganti Padmaja Rani తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు. అమెరికా బలగాలపై దాడులకు ఇరాన్ స్టార్‌లింక్ వినియోగం ట్రంప్ కుటుంబ మద్దతున్న వరల్డ్ లిబర్టీ క్రిప్టో టోకెన్ కుప్పకూలింది వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకున్న ఎలుగుబంటి. ఉక్రెయిన్‌ నుంచి స్వీడన్‌ సంస్థ సాబ్‌కు రూ.4,100 కోట్ల రాడార్ ఆర్డర్

అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలి

Select Suryaa Now
అమ్మవారి దీవెనలు అందరిపై ఉండాలి

సూర్య, సెంటినరీకాలనీ  :కమాన్ పూర్ మండలంలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్  ఆదివారం కమాన్ పూర్, గుండారం, పెరపల్లి గ్రామాల్లో పర్యటించి, దుర్గామాత అమ్మవార్లను దర్శించుకున్నారు. కమాన్ పూర్ మండల కేంద్రంలోని బాపూజీ నగర్ లో తోట వీరయ్య ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, గుండారం గ్రామంలో భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, రాజేందర్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, పెరపల్లి గ్రామంలో శ్రీ భవాని యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కనకదుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, కమాన్ పూర్ కిష్టంపల్లె హనుమాన్ టెంపుల్ లో ప్రతిష్టించిన అమ్మవారిని, కమాన్ పూర్ సుభాష్ నగర్ లో సుభాష్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కమాన్ పూర్ బస్టాండ్ వద్ద ఛత్రపతి శివాజీ యువసేన వారి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారిని, మరియు కమాన్ పూర్ బస్ స్టాండ్ లో రానవేణి లక్ష్మణ్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవార్లను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు మాట్లాడుతూ మంథని నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.