BREAKING
ఏపీలో మున్సిపల్ ఎన్నికల నగారా.. వందేళ్ల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అమిలినేని. పండుగ వాతావరణం లో జల హారతి. భూభారతి రీ-సర్వేపై గ్రామసభలు చిన్నారుల్లో న్యుమోనియా నివారణపై అవగాహన కార్యక్రమం నమ్మకమైన భాగస్వామి ఉంటే విజయాలు తథ్యం: సీఎం చంద్రబాబు శంషాబాద్ ఎమ్మార్వో పిటీషన్ కొట్టివేసిన హైకోర్టు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు రోడ్డు ప్రమాదం భూ రీ సర్వేకు రైతులు సహకరించాలి పత్త లేని అత్తాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి! వికలాంగుల సంఘాలకు అవకాశం కల్పించాలి ప్యూర్ ఎమోషన్స్‌తో మనసును హత్తుకునేలా ప్రియదర్శి 'ఇడుపు కాయితం' టీజర్.. డిసెంబర్ 11న గ్రాండ్ రిలీజ్! ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. తృటిలో తప్పిన పెను ముప్పు! వికారాబాద్‌లో కొనసాగుతున్న మండల పరిషత్ సర్వసభ్య సమావేశం భూముల రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి కాంగోలో ఎబోలా వ్యాప్తి అదుపులో లేదు

అభివృద్ధి పనుల పరిశీలన

Select Suryaa Now
అభివృద్ధి పనుల పరిశీలన

*అభివృద్ధి పనుల పరిశీలన* 

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని లింగంపల్లి గ్రామపంచాయతీలో గురువారం మండల ప్రత్యేక అధికారి సునీత,ఎంపీడీవో జయరాం నాయక్ లు పర్యటించారు.గ్రామంలో చేపడుతున్న వ్యవసాయ క్షేత్ర కుంట పనులు, ఓవర్‌హెడ్ నీటి ట్యాంకును  పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.అనంతరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ఎంపీపీఎస్),అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు,కేంద్రాల నిర్వహణ తీరును పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఏపీవో జ్యోతి,సర్పంచ్ యాదగిరి, పంచాయతీ కార్యదర్శి శ్వేత తదితరులు పాల్గొన్నారు.