BREAKING
సీనియర్ స్టార్ల కంటే యువ నటులతో పనిచేయడమే సులభం.. దర్శకుడు ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు *ఘనంగా వరకవి గురుపూజోత్సవం* -కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘనంగా తులసి కల్యాణం భక్తిశ్రద్ధలతో కార్తీక పౌర్ణమి శ్రీ రేణుక మాత ఆలయంలో వైభవంగా ప్రత్యేక పూజలు దీపికా పదుకొణె 8 గంటల పని డిమాండ్‌పై కరణ్ జోహార్ మద్దతు.. మహిళా తారలకు సమాన హక్కులు ఉండాలన్న దర్శకుడు తెలంగాణా ఒక ల్యాండ్ ఆఫ్ సెలబ్రేషన్స్ హైకోర్టు న్యాయమూర్తులు విజయ్ సేన్ రెడ్డి,చలపతిరావు బలూచిస్తాన్‌లో మరో దారుణం: ఆరోగ్య కార్యకర్తను కిడ్నాప్ చేసిన పాకిస్థాన్ భద్రతా బలగాలు.. కేసీఆర్ కోసం పాదయాత్ర భర్త మృతితో కుటుంబ పోషణ భారమైందని ఆవేదన.. న్యాయం చేయాలని అధికారులకు వినతి అంతర్జాతీయ స్థాయిలో 'రామాయణ' సత్తా.. క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ షార్ట్‌లిస్ట్‌లో రెండు విభాగాల్లో చోటు ఎస్‌ఐఆర్‌ ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహించాలి : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియను గుంతల తో కూడిన రోడ్డు ప్రమాద స్థితిలో వాహనదారులు 'పొల్లాధవన్' సినిమాను 'బైసికల్ థీవ్స్'తో పోల్చడం అవమానమే.. వెట్రిమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పద్మాదేవేందర్ రెడ్డి

Select Suryaa Now
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పద్మాదేవేందర్ రెడ్డి

రామాయంపేట;ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవడంలో ఎల్లప్పుడూ ముందుంటామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. అక్కన్నపేట గ్రామంలో ఇటీవల మరణించిన కొక్కు ఎల్లవ్వ కుటుంబాన్ని ఆమె పరామర్శించి, కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామ అధ్యక్షుడు చిట్టిమల్లి నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పాపయ్యగారి నరసింహులు, శ్రావణ్ గౌడ్, బోడ శ్రీకాంత్, బబ్లు, ఆరేపల్లి స్వామి, రాజనర్సింహులు తదితరులు పాల్గొన్నారు.