BREAKING
పర్యాటకంగా ఏపీని నంబర్-1 దిశగా నడిపిస్తున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ అవనిగడ్డ డిపో నుండి దసరా ప్రత్యేక బస్సులు కళ్యాణదుర్గంలో ఉచిత మెగా గుండె వైద్య శిబిరం. 110 వైద్య పరీక్షలు. రైతులు ప్రత్యామ్నయ పంటలు సాగు చేయాలి గోదావరి వరద నీటిని కృష్ణా నదికి మళ్లించడం ద్వారా ఈ ప్రాంత వ్యవసాయ రంగానికి పట్టిసీమ సరికొత్త ఊపిరి పోసింది. రాష్ట్ర జల వనరుల శాఖామాత్యలు డా.నిమ్మల రామానాయుడు ఓటు చోరీకి పాల్పడిన జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి 108 అంబులెన్స్‌లో గర్భిణీ ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం అహ్మదాబాద్‌లో 'బ్రిక్స్ సాంప్రదాయ క్రీడా సంబరాలు' కొదురుపాక బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి.. అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలి భవిష్యత్తులో సైనిక శక్తి వేగం....రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎల్ నివొ ప్రభావం అన్ని రంగాల పై ఉంటుంది... వైద్య విద్యార్థులు నైపుణ్యం, కారుణ్యంతో సేవ చేయాలి రేపు చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన రూ.10 లక్షల వరకు కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ విధానం తెచ్చిన సెబీ

విడతలవారీగా గ్రామాభివృద్ధికి కృషి

Select Suryaa Now
విడతలవారీగా గ్రామాభివృద్ధికి కృషి

విడతల వారీగా గ్రామాభివృద్ధికి కృషి:
సర్పంచ్ సరికొండ పాండు  

గ్రామంలోని అన్ని వార్డులను విడతల వారీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ సరికొండ పాండు అన్నారు. శనివారం కందుకూరు గ్రామంలో హెచ్‌ఎండీఏ నిధులు రూ.30 లక్షలతో  నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను వార్డు సభ్యులతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… గ్రామంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయించి సీసీ రోడ్డు పనులు చేపట్టడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో  ఉపసర్పంచ్ సాడపు మమత వెంకటేష్ గౌడ్, వార్డు సభ్యులు ఉమాకాంత్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రమేష్, నర్సింహ, కార్తీక్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

టి. శ్రీనివాస్ :మేజర్ న్యూస్, కందుకూరు