BREAKING
భక్తి శ్రద్ధలతో ప్రారంభమైన సాయినాధుని ఆరాధనోత్సవాలు బోథ్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గానికి కాంగ్రెస్‌ నాయకుల సన్మానం దేవాలయంలో 29 వ శరన్నవరాత్రి మహోత్సవం --376వ గాయత్రి హోమం పొరండ్ల పీఏసీఎస్ నూతన చైర్మన్ కి శుభాకాంక్షలు తెలిపిన ఆకుల నరసన్న పటేల్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీ గారి ఆశీస్సులతో శ్రీ గురు దత్తాత్రేయ మెగా పిరమిడ్ నిర్మాణం మంత్రి అడ్లూరికి తృటిలో తప్పిన లిఫ్ట్ ప్రమాదం బాల త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు స్ధానిక ఎన్నికలపై సీఎం శ్రీ భూ లక్ష్మీదేవి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభం - విశాల్ సుధాం వికలాంగుల హామీలు నెరవేర్చకుంటే ప్రభుత్వంపై దండయాత్ర: గిద్దె రాజేష్ కూటమి ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, సంక్షేమం( కళ్యాణదుర్గంలో పోలీసుల కార్డన్‌ అండ్‌ సెర్చ్‌ వాహనాల రికార్డుల తనిఖీ.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి చలానాలు శ్రీకామాక్షి చంద్రమౌళీశ్వరస్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాలు ప్రారంభం ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు.. సోమవారం ఖమ్మం అల్లీపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన

జైనూర్‌లో ఘనంగా అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలు

Select Suryaa Now
జైనూర్‌లో ఘనంగా అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలు
సూర్య జైనూర్: ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ జన్మదిన వేడుకలను జైనూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు షైక్ రషీద్, డీసీసీ ఎస్సీ విభాగం జిల్లా చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అజ్మీరా శ్యామ్ నాయక్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని, ప్రజాసేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రజల ఆశీస్సులతో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజాసేవలో మంచి గుర్తింపు పొందాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జైనూర్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు మడవి మనోహర్, పవర్‌గూడ సర్పంచ్ తొడసం రాజేందర్, రాంనాయక్ తండా సర్పంచ్ రాందాస్, బూసిమెట్ట సర్పంచ్ ఉయ్యాక చందు, గౌరీ కొలంగూడ ఉపసర్పంచ్ ఫైసల్, ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్, మాజీ వైస్ ఎంపీపీ చిర్లే లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యుడు పెండర్ ప్రకాష్, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకుడు సుద్దాల ఆనంద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు భూతలే కిరణ్, బీసీ నాయకుడు దండుగుల మహేష్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షుడు షైక్ అబ్బు, షైక్ రహీమ్, షైక్ ముబారక్, యూత్ కోఆర్డినేటర్ సిద్దు, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి శుభాష్, నర్సింగ్, విక్రమ్, ఖలీల్, ఇంద్రు లక్ష్మణ్, పటేల్ సాదు తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.