BREAKING
నిగనిగలాడే అందమైన చర్మం కోసం ఆహారపు అలవాట్లు మరియు నిద్ర విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు భోజనం చేసిన వెంటనే పడుకుంటున్నారా? ఈ ప్రమాదకర అలవాటు వల్ల కలిగే అనర్థాలు ఇవే సాధారణ ర్యాలీలకు తెర.. ఫలితాల ఆధారంగానే భారత మార్కెట్లలో అవకాశాలు.. రజనీకాంత్ జైలర్ 2 కోసం క్రేజీ ప్రాజెక్ట్ వాయిదా వేసుకున్న నెల్సన్.. అసలు నిజం బయటపెట్టిన సూపర్ స్టార్ బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్: రోజువారీ సీఆర్‌ఆర్ నిర్వహణ నిబంధన 99 శాతానికి పెంపు.. అక్టోబర్ 16 నుంచే అమలు! భారత్ గుండెల్లో ఆఫ్రికా: విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టీకరణ! ఘనంగా ఫ్యూచర్ సిటీ రియల్ ఎస్టేట్ మండల అధ్యక్షుడి జన్మదిన వేడుకలు రోజంతా సరిపడా నీళ్లు తాగకపోతే శరీరంలో జరిగే అనర్థాలు ఇవే.. డీహైడ్రేషన్ లక్షణాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న రియల్ స్టోరీ క్రైమ్ థ్రిల్లర్.. వీకెండ్‌లో చూసేందుకు అద్భుతమైన మూవీ కొప్పర్రులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలి - సిపిఎం వట్టిప్రోలు రంగారావు ను సత్కరించిన...... వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు షేక్ నాజర్ లీజుకు తీసుకున్న బస్సులు అమ్ముకున్నారని ఆరోపణ.. బాధితులకు న్యాయం చేయాలి అంటున్న నల్లి రాజేష్.* అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్.. కానీ మెగాస్టార్ చిరంజీవితో మాత్రం నటించని స్టార్ హీరోయిన్ కార్మికుల కొరత పరిష్కారానికి లావోస్ తీవ్ర కసరత్తు: స్వర్ణాంధ్ర కాలేజి ని సందర్శించిన నాక్ ఈసీ కమిటీ చైర్మన్ ఆచార్య నాగేశ్వరరావు

ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

Select Suryaa Now
ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

ట్రేడ్స్‌మెన్ సమస్యలు పరిష్కరించాలి- ఏఐటీయూసీ

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్) - సింగరేణి కార్పొరేట్ ఏరియాలో ట్రేడ్స్‌మెన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది.శుక్రవారం శేషగిరి భవన్‌లో జరిగిన కార్పొరేట్ ఏరియా ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ మాట్లాడుతూ.. టర్నర్స్, వెల్డర్స్, మిషినిస్టులకు ఫోర్‌మెన్‌గా ఎదిగే అవకాశం కల్పించాలని, యాక్టింగ్ ఫోర్‌మెన్‌గా పనిచేస్తున్న వారికి ఇంటర్నల్ పరీక్షకు అర్హత ఇవ్వాలని కోరారు. వర్క్‌షాపుల్లో టెక్నీషియన్లకు పనిముట్ల కొరతతో భద్రతకు ముప్పు ఏర్పడుతోందని, వెంటనే టూల్స్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం కార్పొరేట్ ట్రేడ్స్‌మెన్ సబ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇన్‌చార్జిగా రాము, అడ్వైజర్‌గా ఆనందరెడ్డి, కార్యదర్శిగా సి.హెచ్. మురళి, సహాయ కార్యదర్శులుగా రాజశేఖర్, ప్రవీణ్, వేమనాచారి తదితరులు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, బ్రాంచ్ కార్యదర్శులు రమణమూర్తి, గట్టయ్య తదితరులు పాల్గొన్నారు.