telanagana
శివాయిపల్లిలో పంటలు, ఓటరు నమోదు పరిశీలించిన కలెక్టర్
సూర్య రాజంపేట ; కామారెడ్డి జిల్లా కలెక్టర్ రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామంలో పర్యటించి రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్, టమాటా పంటలను పరిశీలించారు. అనంతరం గ్రామంలోని 160వ పోలింగ్ స్టేషన్లో స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమాన్ని తనిఖీ చేసి, కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6 దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు.