BREAKING
జమ్మూకశ్మీర్‌లో న్యాయపరమైన చిక్కులు: రూ. 245 కోట్ల విలువైన 113 అభివృద్ధి ప్రాజెక్టులు నిలిపివేత ఐరాస వేదికగా భారత్ ఆరోగ్య విప్లవం అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం

రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్ దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం

Select Suryaa Now
రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్ దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం

రూ.1.35 లక్షలకు వినాయకుడి లడ్డును సొంతం చేసుకున్న జగదీష్ గౌడ్
దేవరయాంజాల్‌లో ఘనంగా నిమజ్జనం

శామీర్‌పేట, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 24):మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, కీసర సర్కిల్, శామీర్ పేట డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్‌లో ఇగ్నైట్ వింగ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణేశ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 11 రోజుల పాటు పూజలు నిర్వహించిన అనంతరం గురువారం జరిగిన లడ్డూ వేలంపాటలో తూంకుంట కు చెందిన జగదీశ్ గౌడ్ రూ.1.35 లక్షలకు లడ్డూను కైవసం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఇ.శ్రీనివాస్, బీజేపీ నాయకులు పి.నర్సింహారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్బంగా యూత్ సభ్యులు దాతలు కట్ట శ్రీకాంత్ రెడ్డి, మోటే బాలయ్య, గంధం ప్రవీణ్ కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.రిపోర్టర్ రవి గౌడ్