రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు
రోడ్డుపై చేరిన నీరు, నాటు వేస్తూ నిరసన తెలిపిన మహిళలు
తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూరు ఆమ్లెట్ గ్రామమైన చింతలపల్లి గ్రామంలో రోడ్డుపై వర్షపు నీరు చేరి ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రోడ్డుపై వర్షపు నీరు చేరి బురదగా మారడంతో అ బురదలో నాట్లు వేసి మహిళలు నిరసన తెలిపారు. అధికారులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.