BREAKING
అమెరికా సెనెట్‌లో యుద్ధ అధికారాల తీర్మానం జాతీయ వచ్చిందా రక్తదాన దినోత్సవం ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి అసోం పారిశ్రామికీకరణకు మానవ వనరులే అసలైన బలం: ఆర్థిక మంత్రి జయంత మల్ల బారువా సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి మోమిన్‌పేట్ మారుమూల గ్రామాల రోడ్లకు మహర్దశ మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీని సందర్శించిన మార్కెటింగ్ శాఖ సంచాలకులు భగత్ సింగ్ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరాలు జయప్రదం చేయండి… డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి సీఈసీ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలి : రాజ్ థాకరే నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది... జాగ్రత్త ఓటర్ల మ్యాపింగ్‌లో పొరపాట్లకు తావివ్వొద్దు ట్రెల్లిస్ స్కూల్‌లో బాలల హక్కుల కమిషన్ తనిఖీ బ్యాంక్ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్: ఆదివారం కూడా తెరుచుకోనున్న బ్యాంకులు.. కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం స్థానిక ఎన్నికలకు జనసేన శ్రేణులు సిద్ధం కావాలి! మర్రిపాలెం లో పులి కలకలం.. నాలుగు పశువులు మృతి

మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా?

Select Suryaa Now
మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా?

మెడికల్ మాఫియా పై నియంత్రణ లేదా?
– బుస్స వేణు

సూర్య, తంగళ్ళపల్లి: మెడికల్ మాఫియా పై ప్రభుత్వానికి నియంత్రణ లేదా అని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిరక్షణ కమిటీ కన్వీనర్ బుస్స వేణు అన్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో గురువారం ఆయన మాట్లాడారు.. జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా మెడికల్ షాపులు, ఆస్పత్రులు పుట్టుకొస్తున్నాయన్నారు. వీటిలో ఎన్నింటికి అనుమతులు ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో పనిచేస్తున్న వైద్యులు, ప్రవేటు ఆసుపత్రిలో కూడా పనిచేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినంత ప్రజల నుంచి మెడిసిన్ రేట్లు, ఆసుపత్రి బిల్లులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వీడడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి అక్రమంగా నడుస్తున్న మెడికల్ షాపులు, ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలన్నారు.