BREAKING
నిమజ్జనాల తర్వాత హైదరాబాద్‌లో ముమ్మర పారిశుద్ధ్య డ్రైవ్ జనసేన రాష్ట్ర నాయకులు బాలినేని ని కలిసిన ఇరిగెల హాస్టల్ విద్యార్థులకు ప్లేట్ల పంపిణీ పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు.. 16 కేంద్రాలను పునఃపరిశీలించిన కమిషనర్ జర్నలిస్టుల హక్కుల సాధనకు ఐక్య పోరాటమే మార్గం! మేడిగడ్డ బ్యారేజీకి భారీ వరద ప్రవాహం గంగ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దక్షిణ ఒడిశాలో వరద ప్రాంతాలను పరిశీలించిన సీఎం మోహన్ మాఝీ అహోబిలేసుని దర్శించుకున్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు శుభవార్త.. 30 రోజుల రీఛార్జ్ నిబంధనలపై ఎంపీ రాఘవ్ చద్దా హర్షం కొండా లక్ష్మణ్ బాపూజీకి ఘన నివాళి విజయవాడలో ఉద్రిక్తత.. సచివాలయ ఉద్యోగులను అడ్డుకున్న పోలీసులు మున్నూరు కాపు సంఘం రాష్ట్ర యువజన కార్యనిర్వాహణ కార్యదర్శిగా వొంటేల శరత్ కుమార్ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను కొనసాగించాలి ఘనంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ

రాజకీయ లబ్ది కోసం నా వాఖ్యలను వక్రీకరించారు.

Select Suryaa Now
రాజకీయ లబ్ది కోసం నా వాఖ్యలను వక్రీకరించారు.

 

కాంగ్రెస్ నాయకుడు చింతపంటి రామస్వామి 


సూర్య చందుర్తి

  రాజకీయ లబ్ది కోసం కావాలని కొందరు తన వాఖ్యలను వక్రీకరించరని రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రస్ ప్రధాన కార్యదర్శి చింతపంటి రామస్వామి ఆదివారం పాత్రికేయుల సమావేశం లో పేర్కొన్నారు.   తనపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై అయన స్పందించారు. తనకు అంబేద్కర్ పై అభిమానం ఉందని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వాల్లే తాను గత 20 సంవత్సరాల నుండి పదవులు అనుభవిస్తున్నాని అన్నారు. అంబేద్కర్ జయంతి, వర్ధంతి వేడుకలను తానే ముందు ఉండీ జరిపే వాడిని తాను ఎందుకు అలాంటి వాక్యాలు చేస్తానన్నారు. తనకు సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి తనను విసిగిస్తే అన్న మాటలను వక్రీకరించి, అంబేద్కర్ పై ఆపదించడం సబబు కాదన్నారు. ఎవరి మనోభావాలు అయినా దెబ్బతిని ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధమని, తనపై అసత్య ప్రచారాలు మానుకోవాలన్నారు.