BREAKING
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబురాలు ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సాయం జనసేనలోకి భారీగా చేరికలు ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు గంటా సమక్షంలో 200 మంది టీడీపీలో చేరిక : వైసీపీకి షాక్... కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం. బాహుబలి కిలికిలి భాషను మించేలా.. రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో మరో కొత్త భాష! అంతర్యుద్ధ శిథిలాల నుంచి సిరియా పర్యాటక రంగ పునరుజ్జీవనం విద్యా వ్యవస్థ ప్రక్షాళన... బలోపేతానికి ప్రాధాన్యత.. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అమీనాపూర్‌లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల కెనడా వాణిజ్య విధానంపై వెనక్కి తగ్గేదే లేదన్న అమెరికా వేల్పూర్ లోఇందిరమ్మ గృహప్రవేశం నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే.. వృద్ధాశ్రమంలో ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ అన్నదానం

పునగూడ పాఠశాలకు భవనం, కనీస వసతుల అవసరం - సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు

Select Suryaa Now
పునగూడ పాఠశాలకు భవనం, కనీస వసతుల అవసరం - సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్న ఆదివాసీ విద్యార్థి సంఘం నాయకులు
సూర్య తిర్యాణి  : తిర్యాణి మండలంలోని గోపేర నాగుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని పునగూడ గ్రామంలో ఉన్న టీడబ్ల్యూపీఎస్‌ (TWPS) పాఠశాలకు భవనం, కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలను సందర్శించిన ఆదివాసీ విద్యార్థి సంఘం మండల ఉపాధ్యక్షుడు రాయి సీడం గంగు, ఉమ్మడి గ్రామపంచాయతీ ఆదివాసీ విద్యార్థి సంఘం కోశాధికారి కోట్నాక రాంషా అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
పాఠశాల భవనం లేకపోవడం, కనీస సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం వంటి సమస్యలను సంబంధిత ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన వసతులు కల్పించేలా సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.