BREAKING
నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా.

ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1

Select Suryaa Now
ప్రభుత్వ పాఠశాలల్లో సమ్మేటివ్ అసెస్‌మెంట్–1

సూర్య బెజ్జుర్ :

 కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జుర్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల SA-1 (సమ్మేటివ్ అసెస్‌మెంట్–1) పరీక్షల మూల్యాంకన ప్రక్రియ కొనసాగుతోంది.తెలుగు హిందీ, పీజిక్స్ సబ్జెక్టు విద్యార్థులు పరీక్షల్లో సాధించిన ప్రతిభను అంచనా వేసి, ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి తదనుగుణంగా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచిస్తున్నారు. విద్యార్థుల జవాబు పత్రాలను నిష్పక్షపాతంగా మూల్యాంకనం చేసి, మార్కులను నమోదు చేయడంతో పాటు విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా మూల్యాంకన ఫలితాలను విశ్లేషించి, అవసరమైన చోట అదనపు బోధన, పునశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.