BREAKING
నంద్యాలలో“ప్రజా సమస్యల పరిష్కార వేదిక”లో జిల్లా ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ రాజకుమారి గణియా మామిడి గుండాల భూరి సర్వే గ్రామంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆల్కహాల్ అనే పేరు ఎలా వచ్చింది? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు! | ఆల్కహాల్ చరిత్ర స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ: భారత్-ఎఫ్‌టా వాణిజ్య ఒప్పందం పురోగతిపై హర్షం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ ద్వైపాక్షిక చర్చలు మహిళా ఎస్సై కుటుంబానికి ఆకతాయిల వేధింపులు డ్రోన్ సిటీ ఫేజ్ ఫేజ్–1 పనులను వేగవంతంగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* పట్టభద్రులారా మేల్కొనండి, ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోండి : బీజేపీ జిల్లా నాయకులు సోమ శేఖర్ గౌడ్, మండల మాజీ అధ్యక్షులు శ్రీనివాసులు ఏపీ హైకోర్టు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం: ఐదుగురితో ప్రమాణం చేయించిన ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన ఘనంగా గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఈ.వీ.ఎం గోదాము తనిఖీ చేసిన కలెక్టర్ పైప్ లైన్ లీక్ తో భారీ గా నీరు వృథా.

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌. డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాషా

Select Suryaa Now
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌. డిసిసి అధ్యక్షులు గాజంగి నందయ్య లను సన్మానించిన జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి  పాషా

సూర్య మెట్‌పల్లి:-  జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన మెట్‌పల్లికి చెందిన  మహమ్మద్ ఖుతుబోదీన్ పాషా  ధర్మపురిలోని అడ్లూరి లక్ష్మణ్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తనకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యత లభించేందుకు ప్రత్యేక చొరవ చూపిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను. డిసిసి అధ్యక్షులు గజంగి నందయ్యను ఖుతుబోదీన్ పాషా ఘనంగా సన్మానించారు క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ ఆత్మీయ కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్‌ కుమార్ గాజంగి నందయ్యను శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా  పాషా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అందరితో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని పేర్కొన్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన ప్రధాన కార్యదర్శి పాషా కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమములో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్ కార్యదర్శి ఏలేటి వినోద్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ రోడ్డ రాజకుమార్ సెక్రటరీ ఆమేర్ సెక్రెటరీ జాఫర్  ఎగ్జిక్యూటివ్ మెంబర్ తుమ్మల ప్రశాంత్ నాయకులు బైండ్ల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు