BREAKING
చందవరం బౌద్ధ స్తూపానికి అంతర్జాతీయ ఖ్యాతి! ఐరాసలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై నిజాన్ని చెప్తా దౌత్య మార్గంలో రష్యా-ఉక్రెయిన్ వార్ ఐరాసలో ఇమ్మాన్యుయెల్ మాక్రాన్ తీవ్ర వ్యాఖ్యలు అభివృద్ధి సమీక్ష.. ఆధ్యాత్మిక వేడుకలు.. నేడు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పర్యటన ఫ్లాష్ ఫ్లాష్ కెరీర్ ఆరంభంలో ఆ సినిమా చేయడం పెద్ద తప్పు: ప్రముఖ నటి సదా ఆసక్తికర వ్యాఖ్యలు వరల్డ్ కప్ సమయానికి నూతన ప్రభుత్వం...మొరాకో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభమైన పోలింగ్ కనుమరుగవుతున్న పవిత్ర పచ్చబొట్టు కళ బిగ్ బాస్ హౌస్‌లో తారస్థాయికి నామినేషన్ల రగడ.. సుధీర్‌పై సృష్టి తీవ్ర ఆగ్రహం అమెరికాకు 'నాలుగు రెడ్ లైన్స్' హెచ్చరికలు చేసిన చైనా ఆర్కిటిక్ వివాదానికి తెర తీవ్ర వాయుగుండం.. ఏపీ ప్రభుత్వం అప్రమత్తం డిసెంబర్‌లో ప్రధాని మోదీ కెనడా పర్యటన రాపో 23 మూవీ క్రేజీ అప్‌డేట్.. భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో సెకండ్ షెడ్యూల్ పూర్తి

ఫ్లాష్ ఫ్లాష్

Select Suryaa Now
ఫ్లాష్ ఫ్లాష్

???? ఫ్లాష్… ఫ్లాష్… ఫ్లాష్... ????

గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

???? నల్లగొండ జిల్లా లక్ష్మీ గార్డెన్‌లో జరిగిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

టీచర్స్ MLC శ్రీ శ్రీపాల్ రెడ్డి గారి సమక్షంలో, రాబోయే ఉమ్మడి నల్లగొండ–వరంగల్–ఖమ్మం గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో శ్రీ సుంకరి బిక్షం గౌడ్ గారికి గెలిసే అవకాశం ఎక్కువగా ఉన్నది అని అభినందనలు తెలియ జేయడం జరిగింది.

???? మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఉమ్మడి నల్లగొండ–వరంగల్–ఖమ్మం మూడు జిల్లాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.