BREAKING
టాలీవుడ్‌లో వరుస చిత్రాలు చేసినా సడన్‌గా కనిపించకుండాపోయిన బ్యూటీ.. ఎవరితను? స్టార్ హీరోయిన్ చెల్లెలుగా ఎంట్రీ.. కెరీర్ పీక్స్‌లో ఉండగానే సినిమాలకు దూరమైన నటి నిషా అగర్వాల్ పుష్ప సినిమాలో ఆ ఫేమస్ రోల్ మొదట నాకే వచ్చింది: టాలీవుడ్ నటుడు శివాజీ షాకింగ్ కామెంట్స్ విశాఖలో ఘోరం - యువకుడిపై పెట్రోల్ పోసి హత్యాయత్నం చిరుతపులి చర్మాల వేట కేసు: వైల్డ్లైఫ్ ఎస్ఓఎస్ సీఈఓకు అరెస్టు నుంచి రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు 2027 ఆర్థిక సంవత్సరంలో భారత్ సరికొత్త రికార్డు: 8 గిగావాట్ల పవన విద్యుత్ సామర్థ్యం జోడింపునకు సన్నాహాలు 2019 శ్రీలంక ఈస్టర్ బాంబు పేలుళ్ల కేసులో సంచలన తీర్పు: 15 మంది నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు నేరటోనిగూడెంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీలో కలకలం రేపిన ర్యాగింగ్ ఉదంతం సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ సూర్య ప్రధాన కార్యాలయంలో ఘనంగా గణపతి నవరాత్రులు: హోరాహోరీగా లడ్డూ వేలంపాట ది ప్యారడైజ్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెట్టిన కయాదు లోహర్ తిరుమలలో కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి విఓఏ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు వినతిపత్రం ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దిగ్గజ నటుడు అనంత్ నాగ్

సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

Select Suryaa Now
సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

సింగారం కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అన్నప్రసాద వితరణ

మునుగోడు,మేజర్ న్యూస్:

మునుగోడు మండలం సింగారం గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. దీంతో మండపం పరిసర ప్రాంతంలో భక్తిశ్రద్ధలతో పాటు పండుగ వాతావరణం నెలకొంది. ఈ 
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మండపం నిర్వాహకులు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన కింగ్ డైనమిక్ యూత్ అసోసియేషన్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుంభం చెన్నారెడ్డి, ఉప సర్పంచ్ ఉప్పునూతల వెంకటేశ్వర్లు,మాజీ ఉప సర్పంచులు వట్టి వెంకట్ రెడ్డి, జంగం రాములు,వార్డు సభ్యులు గుర్రాల సురేష్,నాయకులు కుంభం భూపాల్ రెడ్డి,కుంభం సురేందర్ రెడ్డి, ఉప్పునూతల లింగస్వామి, మునుగోటి వెంకటేష్,గుర్రాల సైదులు, కోడి నరసింహ, కోడి విజయకుమార్, గుర్రాల మారయ్య, కుడతల చింటూ, గుర్రాల మహేష్, కోడి శివ,గుర్రాల రాకేష్, గుర్రాల మధు, గుర్రాల నాగరాజు, గుర్రాల చరణ్ తదితరులు పాల్గొన్నారు.